198
ఉద్భటారాధ్యచరిత్రము
గీ. | వరలు నిఖలజగంబు లెవ్వానివిమల | 322 |
సీ. | అథ్వనీనులు చతురామ్నాయవీథికి | |
గీ. | సకలదేశికరాజన్యమకుటనూత్న | 323 |
వ. | ఇ ట్లఖిలజగజ్జేగీయమానంబగు నమ్మహాభాగువంశం బతిశయసౌభాగ్యభాగ్యజనకంబై క్రమక్రమంబునఁ బక్షమానర్త్వయనసంవత్సరంబు లతిక్రమించి వివేకంబునకు నాకరంబును, విభవంబునకుఁ ప్రభవంబును, ధర్మంబునకుఁ గూర్మియు, భద్రంబులకు ముద్రయు, బుణ్యంబునకు శరణ్యంబు నై పినాకశరాననుశాసనంబున నాంగీరసబార్హస్పత్యభారద్వాజగోత్రంబునకుఁ బాత్రం బయ్యె నందు కల్లోలినీపల్లవికునందు హల్లకోల్లాసకరుండగు వేల్పు పొలుపున విశాలాక్షివల్లభుండు.......మల్లికార్జునగురుం డుదయించు నతండు. | 324 |