ఈ పుట అచ్చుదిద్దబడ్డది
52
ఉద్భటారాధ్యచరిత్రము
| జీవాంభోరుహకుంభచామరముఖస్నిగ్ధస్ఫురద్భాగ్యరే | 205 |
క. | విద్వజ్జనచింతామణి! | 206 |
మాలిని. | త్రిపురమధనపాదాధిష్ఠితధ్యాన! వేదా | 207 |
గద్యము
ఇది శ్రీమదేలేశ్వర గురువరేణ్య చరణారవింద షట్చరణసకలకళాభరణ
రామనార్యసుపుత్త్ర సుకవిజనమిత్ర కుమారభారతి
బిరుదాభిరామ రామలింగయ ప్రణీతం బైన
శ్రీమదుద్భటారాధ్యచరిత్రం బను
మహాప్రబంధంబునందు
ప్రథమాశ్వాసము
శ్రీ