30
ఉద్భటారాధ్య చరిత్రము
వ. | అని యనేకప్రకారంబుల సకరుణంబుగాఁ బ్రార్థింపుచుఁ బ్రణతుండైన గంధర్వాధ్యక్షుమీఁదం గృపాకటాక్షవీక్షణామృతంబు వొలయ దాక్షాయణీవల్లభుం డిట్లనియె. | 120 |
క. | ఓహో వగ యుడుగుఁడు మీ | 121 |
సీ. | అనిన నార్యావర్త మనుదేశమున లోక | |
గీ. | అంత హాయనములు కొన్ని యరుగుపిదప | 122 |
క. | నాయంశంబునఁ గలిగెడి | 123 |
ఉ. | ఆగురుమూర్తి కాలగతి నందుడుఁ దత్తనుధూమయుక్తిచే | |