| గైకొని దొరయైనడూప్లెక్సు రాజేంద్రునిచేత నా నబాబునిజాములచేత ననేకస్తో | 107 |
సీ. | సాతారలో నున్న చందసాహేబును బెఱఁబాపి పిల్పించు నెఱతనంబు | |
తే. | డాఁకఁగాఁ గృష్ణ హద్దుకన్యాకుమారి, దాఁకఁ గలిగిన దేశమంతయును గట్టి | 108 |
ఉ. | వింతకు నందగోపకులవీరవరేణ్యుఁడు రంగధారణీ | 109 |
సీ. | పురినుండి వెడలి గోపురి గొని వాకిళ్లు చొరవ నేర్చినరీతి చోద్య మయ్యె | |
తే. | రాయవినుతవజారతరాయవిజయ, విక్రమానందరంగభూవిభుని హేతి | 110 |
క. | అని యిట్లు సకలజనములుఁ, గొనియాడ ననర్ఘరత్నఘోటకమదనా | 111 |
సీ. | ముష్కరి యౌ సైదులుష్క రిఖానుఁడు గరిమ యబ్బలిమీరుఖానుధీరుఁ | |
తే. | యాదిగాఁ బేరుపెంపుచే నమరుపౌఁజు, దార్లు హుదురావులును కిలాదారులు సర | 112 |
వ. | మఱియును. | 113 |
సీ. | సరసరాజారామచంద్రరాయాగ్రణి జాకోటినింబాళు జనవరుండు | |