సప్తవారహస్తలక్షణము
సీ. | భానువారమునకుఁ బద్మకరంబును | |
గీ. | సప్తవారములకు హస్తంబు లివియె | 102 |
మత్తకోకిలం. | శ్రీరమారమణీమనోహర! చిత్తజాంతకవందితా! | 103 |
గద్య. | ఇది శ్రీవాసుదేవకరుణాకటాక్షవీక్షణాకలితాశృంగారరసప్రధాన సంగీతసాహిత్యభరతశాస్త్రవిద్యాపారంగత శ్రీమద్యాజ్ఞవల్క్యాచార్యపదారవిందమకరందబిందుసందోహపానతుందిలమిళిందీభూతనిజాంతరంగ శ్రీమృత్యుంజయార్యపుత్త్ర కాశ్యపగోత్రపవిత్ర సుజనవిధేయ లింగముగుంటమాతృభూతనామధేయప్రణీతం బయినయభినవదర్పణం బనుమహాప్రబంధంబునందు సంయుతంబును, దేవతాహస్తంబును, బ్రహ్మక్షత్త్రియవిట్ఛూద్రహస్తంబును, ఋతుషడ్ఢస్తంబును, నవరస-నవరత్న-నవలోహహస్తంబును, సప్తస్వర-సప్తవారహస్తంబును ననుసర్వంబును దృతీయాశ్వాసము. | |
సంపూర్ణము