ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తమ్మునిహస్తలక్షణము
గీ. | అన్నహస్తంబునందును జెన్ను మీఱ | 89 |
సవతిహస్తలక్షణము
గీ. | పాశహస్తంబు ముందుగాఁ బట్టి చూపి | 90 |
కోడలిహస్తలక్షణము
క. | వామకరంబున శిఖరము | 91 |
పుత్త్రహస్తలక్షణము
క. | కుడిచేత సందశంబును | 92 |
అత్తగారిహస్తలక్షణము
గీ. | అరయ మృగశీర్షమున వామకరముఁ జూపి | 93 |