వ. | అని యిట్లు కమలమిత్రుఁ డైన మార్తాండునికి వందనంబు గావించి, మదీయ కులాచార్యులైన యాజ్ఞవల్కులకు బ్రణమిల్లి, గణనాధునిం బూజించి, యిష్టదేవతాప్రార్థనంబు సేసి, భారతిని బ్రణుతించి, యాదికవీంద్రులైన వాల్మీకివ్యాసాదిమునీంద్రులం బ్రస్తుతించి, వరకవికాళిదాసాదులన్ సన్నుతించి, యాంధ్రకవిపితామహులైన బమ్మెరపోతరాజు, శ్రీనాథులం గొనియాడి, కుకవితిరస్కారంబునుం జేసి, మదీయవంశావలంబులన్ సన్నుతించి, యొకానొక ప్రబంధంబు రచియింపంబూని యున్న యవసరంబున, నొక్కనాడు మదీయస్వప్నంబున, | 11 |
సీ. | నీలమేఘము వంటి నెమ్మేను గలవాఁడుఁ | |
గీ. | చెలఁగి యొకనాఁడు స్వప్నమం దెలమి వచ్చి | 12 |
సీ. | శ్రీకరగుణహార! శ్రితజనమందార! | |