అభినయదర్పణము
ప్రథమాశ్వాసము
ఉ. | శ్రీకరమై చెలంగు సరసీరుహమిత్త్రుని పాదపద్మముల్ | 1 |
ఉ. | శ్రీ విలసిల్లుపార్వతికిఁ జెన్నుగఁ బుత్రుఁడుగా జనించి యా | 2 |
చ. | సరసిజనాభ! దేవమునిసన్నుత! మాధవ! భక్తపోషణా! | 3 |
ఉ. | శారద! నిన్ను గొల్చెదను సారెకు, నా మనవాలకింపవే | 4 |
క. | ధరలోన రామచంద్రుని | 5 |
- ↑ ‘ప్రాకట్య’ మనుటకు బదులుగా వాడఁబడినది.