| నలివేణి నీచేతియతిరసరుచి రసజ్ఞానందమయ్యె నేమనఁగవచ్చు | 106 |
శా. | తాంబూలంబులు నారికేళకదళీద్రాక్షాదినానాఫలౌ | 107 |
వ. | ఇవ్విధంబున. | 108 |
భుజంగప్రయాతము. | వివాహప్రయత్నంబు విధ్యుక్తరీతిన్, నివర్తించి ప్రౌఢాబ్జనేత్రల్ నిషేకో | 109 |
తే. | గంధమాల్యాదివాసనల్ గ్రమ్ముకొనఁగఁ, దోఁడుకొనివచ్చి రప్పు డాతోయజాక్షి | 110 |
ఉ. | ఎవ్వరికోస మీవగల కేమి యిఁకన్ బదమంచు నెచ్చెలుల్ | 111 |
ఉ. | శయ్యకుఁ జేరఁదీసి పతి సారెకు నేఁడఁగ నించుకైన మో | 112 |
తే. | విభునితమకంబుతో నిట్లు వెలఁది సిగ్గు, పోరు టెల్లను వట్టియార్వేరమయ్యెఁ | 113 |
వ. | తదనంతరంబ. | 114 |
సీ. | అధికప్రయత్నసంశిథిలనీవీబంధ మభిముఖకుంచితాస్యాంబుజాత | 115 |