పుట:అచ్చతెలుఁగురామాయణము (కూచిమంచి తిమ్మన).pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శ్రీమత్కూచిమంచి తిమ్మకవి విరచించిన

అచ్చతెలుఁగురామాయణము

ఇది

ప్రిసీడెన్సీ కాలేజిలో

నాంధ్రమునకుఁ బ్రథమపండితుఁడగు

శ్రీ రేకము రామానుజసూరిచే

లేఖకప్రమాదాదిజనితదోషంబులు లేకుండఁ

బరిష్కృతమయి,

పత్తి రామానుజులునాయనివారిచే

శ్రీనికేతనమను స్వకీయముద్రాక్షరశాలయందు

ముద్రింపింపఁబడియె.

Madras

1869

Registered Copyright