Jump to content

పిరదౌసి

వికీసోర్స్ నుండి
   ప్రథమాశ్వాశము

మును గజనీ మహమ్మదు డ
  భూతపరాక్రమశాలి,వీరవా
హినులబలంబుతో బదియు
  నెన్మిది మాఱులు కత్తిదూసి,చి
క్కని రుధిరంబులో భరత
  ఖండము నార్ద్ర మొనర్చి సోమనా
థుని బెకలించి,కైకొని యె
  దొమ్మిదివన్నెల రత్నరాసులన్.

"https://te.wikisource.org/w/index.php?title=పిరదౌసి&oldid=22683" నుండి వెలికితీశారు