గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/కొండ జాగర్లమూడి

వికీసోర్స్ నుండి

8

కొండజాగర్ల మూడి

కయిఫియ్యత్తు మవుజే కొండ్డజాగల౯ మూడి, సంతు గుంట్టూరు,

సర్కారు ముత్తు౯జాంన్నగరు, తాలూకే చిల్కలూరిపాడు.

గజపతి శింహ్వాసనస్తుడయిన గణపతి మహారాజులుంగారి ప్రధానుడయ్ని గోపరాజు రామంన్నగారు శాలివాహనం ౧౦౬౭ శక (1145 AD) మంద్దు బాంహ్మణులకు మిరాశీలు యిచ్చేటప్పుడు యీ గ్రామానకు వుంన్నవవారనే ఆరువేల నియ్యోగులకు ఏకభోగంగా మిరాశి యిచ్చినారు గనుక వారి సంత్తతివారు అనుభవిస్తూ వుంన్నారు. వీరికి వున్న యినాము కు ౦౻౦.

యిప్పుడు మానూరి వెంక్కటకృష్ణునింగారి అధికారం జర్గుతూ వున్నది.

గ్రామగుడి కట్టు ౧౦౪౦౹O కి మ్నినహాలు గ్రామకంఠం మద్దివాని చెరువు వాగులు, డొంక్కలు, చవుళ్లు— కరణాల యినాము AWAY AS 040 G గ్కా తతిమ్మా కయిఫియ్యతు మొత౯జా :- ౧౮౧౨ ది E. డిశంబ్బరు, ఆ. న. నామ సంవత్సర మాగ౯ శిర శుద్ధ 3 ఆదివారం. FIFIO (1812AD) సంవ్వత్సరం ఆంగీరస మైక్రోఫిల్ము రోలు నెంబరు : 3 మెకంజీ వాల్యూము : 22 పోలియో : 60 B.