గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (మొదటి భాగము)/వంగ్గిపురం

వికీసోర్స్ నుండి

71

వంగ్గిపురం

కయిఫియ్యతు మౌజే వంగ్గిపురం సంతు గుంటూరు సర్కారు

మృత్యుజాంన్న గరు తాలూకే రేపల్లె రాచూరు

యీగ్రామాన్కు పూర్వంనుచ్చి వంగ్గిపురమనె వాడికె వుంన్నది.

కలియుగం ౧*౮౬ సంవత్సరానను రుద్రవర ప్రసాదోద్భపుడైన ముక్కంటి మహరాజు భార్యా సమేతంగ్గాను వాయువేగములవల్ల కాశీలో ఆర్యావత్త౯ ఘట్టమంద్దు స్నానంచెశి వచ్చె యడల యోగపాదుకలు అదృశ్యమాయెను గన్కు తత్తి రవాసులయ్ని బ్రాంహ్మణులకు ప్రాధ౯న చెశి యోగపాదుకలు వడశి నిజదిశాన్కు వచ్చె సమయముంద్దు ఆ బ్రాహ్మణులముంద్దు. ష్యతు తెలిశ్ని వారయి ముంద్దు వ్యాసశాపంవల్ల యీదేశాన్కు ద్వాదశ వష౯క్షామం సంభవించ్చనుంన్నది. అప్పుడు మీదేశమున్కు వస్తూ వుంన్నాము. మమ్మున వాషించ్చ్చవలశ్నిది అని వరంపుచ్చుకొన్న వారయి ముక్కంట్టి మహారాజులుంగ్గారు నిజదేశాన్కు వచ్చి ధరణికోట ప్రవేశించి రాజ్యముచెస్తూవుంన్న నాల్గు సంవత్స రములకు గంగ్గాతీర భూములకు క్షామం సంభవించ్చె గన్కు ఆబ్రాంహ్మణులు కుటుంబ్బ సమెతంగా యీదెశాన్కు వచ్చిరి గన్కు ముక్కంట్టి మహారాజులుంగారు విరిని చాలాపూజించ్చి యీ బ్రాంహ్మణ్యులకు యెంన్నూరు అగ్రహారములు యిచ్చినవారై సప్తరుషి సంఖ్య గ్రామాదులు అనియెడు అగ్రహరములు సప్తరుషితుల్యులలైన బ్రాహ్మణులకు ధారా గ్రహితం చేశినారు. అవి యయ్యవి అంట్టేను వసిష్టస్థానంగ్గాను వుప్పుటూరు ఆత్రేయస్థానం గ్గాను గుంట్టూరు, భారద్వాజస్థానం గ్గాను సోలస, విశ్వామిత్ర స్తానంగ్గాను కారుబోల, కాస్యప స్థానంగ్గాసు వంగీపురం, యీ ప్రకారంగ్గా "ద్విసహస్ర కృతాప్రాప్తేసు తీథే౯ పూర్వసాగరే తత్రబ్రహ్మ ప్రతిష్టాంత్తు కృతవాత్రి నేత్రొ పల్లవ " యీ ప్రకారంగా కలియుగము ప్రవేశించ్చిన ౨౦౦౦ రెండ్డువేల సంవత్సరములుమీద పూర్వసముద్రాతీరమునను ముక్కంటి మహారాజులుంగ్గారు బ్రాంహ్మ ప్రతిష్టలుచేశి యీ వంగీపురం కస్యవస్థానంగ్గాను అగ్రహారం యిచ్చినారు. తదనంత్తరం కటకదేశెశ్వరుడైన నారశింహ్వదేవుడ నెరాజు సెనాపతి అయిన అనం త్తదండ్డపాలుడు దక్షిణడెశములు జయించ్చె నిమిత్తమై వచ్చి కృష్ణాతీరమంద్దు సెనా సమెతంగ్గా నివశించ్చి వుండ్డగా పూర్వం అహిభత్ర నివాసుడయిన భగవంత్తుడు బ్రహ్మ గుండ్డికా తీరమంద్దు యజ్ఞశమ౯ అనే బ్రాంహ్మణునియొక్క కాకరపాడుకింద్ద భూవివరంలో ప్రవేశించ్చి వుండ్డి అనంత్త దండ్డపాలుని స్వప్నమంద్దు ప్రసన్నుంలయి అతను వుంన్నస్థల నిధే౯శంచెశి శ్రీకాకుళ క్షేత్రమంద్దు ప్రత్తిష్ట చెయ్యమంన్నారు గన్కు అలాగ్ను ప్రతిష్టచెయ్య వలయునని ఆ భూవివరం శోధనచయ్యగా శ్రీకాకుళస్వామి వారుంన్ను యీ వల్లభరాయ విగ్రహముంన్ను కూడా దృష్టమయ్నిది గన్కు అప్పుడు స్వామివారి ఆనతి ప్రకారాన శ్రీకాకుళ స్వామివారిని శ్రీకాకుళమంద్దు ప్రతిష్ఠ చేశి తదనంత్తరమందు యీ పంగ్గిపురములో శ్రీ వల్లభదేముని ప్రతిష్ఠ చెశినారని చెప్పినారు. తదనం త్తరము యీఅనం త్తదండ్డపాలునిగారు యీస్థలమందు శివప్రతిష్టచెశి ఆగస్తే స్వరుడనె లింగమూత్తి౯ని ప్రతిష్ఠ చెశినారు యిదీపూర్వవృత్తాంతం.


శాలీవాహన శక ప్రవేశమయ్ని తర్వాతను అనుమకొండ్డ పురాధీశుడై నషువంటింన్నీ కాకతీయ శ్రేష్ఠుడైనషువంటింన్నీ ప్రోలరాజుకుమారుడయ్ని ప్రతాపరుద్రుడు ప్రభుత్వాన్కు వచ్చి యీ అగ్రహరములు జరిగించ్ని వారయి అప్పుడు యీ గ్రామములో వుండబడ్డ శ్రీ అగస్తేశ్వర వల్లభరాయ స్వామివాల్ల౯కు అలయప్రాకార మంట్టపములు విస్తారముగా కట్టించ్చి ప్రభలొత్సవములు జరిగించ్చినారని చెప్పినారు.

గజపతి శింహ్వాసనస్థుడైయ్ని గణపతి మహారాజు ప్రభుత్వంచేశేటప్పుడు వీరిదగ్గర మహా ప్రధానులయ్ని గోపరాజు రామంన్న గారు బ్రాంహ్మణులకు మిరాశీలుయిచ్చే యడల యీ గ్రామమునకు వెలనాడు కాస్యప గోత్రులయ్ని సంద్దెపూడివారి సంప్రతి భారద్వాజస గోత్రు లయ్ని యాజ్ఞవల్కులు వంగ్గిపురపు వారి సంప్రతింకాస్యప గోతృలయ్ని యాజ్న పల్కులు తంమ్మరాజువారి సంప్రతి రెండ్డు పంట్లనుంవెరశి మూడు సంప్రతులవారికి మిరాశియిచ్చినారు. గన్కు తదారఖ్యా తద్వంశజులయినవారు అనుభవిస్తూవుంన్నారు. తదనంతరం స్వస్తిశ్రీ శకవరుషంబులు ౧౧౯౬ (1274 A.D.) అగునెటి భావనామ సంవ్వత్సర పుష్య శుద్ధ ౧౦ సొమవారం స్వస్తశ్రీ....గండ్డది గంత్త కాకతీయ రుద్రదేవ మహారాజులు రత్న శింహ్వా సనారూఢులయి పృధివీ సాంబ్రాజ్యము చేయుచుండగ్గాను వారి ఆనతిని కాభయపండ్డితులు వంగ్గిపురపు వల్లభునికి కోయూరపట్టణవు సుంక్కం వసంత్తహోత్సవములకు ఆచంద్రాక౯ స్తాయిగాను యిచ్చి సకలోత్సవములు జర్గించ్చిరి. శాలివాహనం ౧౨౪౦ శకం (1318 A.D) వర్కు కుమార కాకతీయ రుద్రదేవ మహారాజులుంగారి ప్రభుత్వం జరిగిన తర్వాతను రెడ్డు గజపతివారు ప్రభుత్వములు జరిగిన పింమ్మట ౧౪౩౽ (1515 AD) శకం లగాయతు కొండ్డవీటి దుగ౯ం పుచ్చుకొని కృష్ణరాయలు అచ్యుతరాయలు వారి ప్రభుత్వములు జర్గిన తర్వాతను శ్రీసదాశివ దేవమహారాయులవారి ప్రభుత్వములొ యీస్థలమందు జరిగిన దర్మములు

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక పరుషంబ్బులు ౧౪౭౮ (1556 AD) అగునెటి పింగ్గళి నామసంవ్వత్సర భాద్రపద శుద్ధ ౧౧ గురువారము నను శ్రీమంన్మహా మండ్డలేశ్వర అప్రతిక మల్ల కురిచేటి ముమ్ముడిరాజయ్యగారి పౌత్రులయ్ని రాఘవ రాజయ్య గారి పుత్రులైన మూత్తి ౯ రాజయ్య దేవచోళ మహారాజులుంగారు శ్రీమద్రాజాథిరాజ రాజ పరమెశ్వర శ్రీ వీరప్రతాప సదాశివదేవ మహారాజులుంగారు విద్యానగరమందు రత్నశింహ్వాసనా రూఢులయి పృధివి సాంబ్రాంజ్యము శెయుచుంన్డంగ్గాను శ్రీమంన్మహా మండ్డలేశ్వర రామ రాజయ్య యర్రం దిరుమలరాజయ్య దేవమహారాజులుంగ్గారు మానాయంక్క రాన్కు పాలించ్చి వుద్దరించ్చి కొండ్డవీటి శిమలోను వంగ్గింపురానను శ్రీవల్లభ రాయస్వామికి పూర్వీకమయిన్న ఖండ్రికె మావికు ౧౨శ్రీ అగస్తేస్వరస్వామివారికి ఖండ్రికెమాని కు౧౨ యీ ప్రకారంగ్గా నిన౯యించ్చినవారము ఆలయ ప్రాకారమంట్టపములు మరామతు చెయించ్చి సకలోత్సవములు జరిగిస్తూ మరింన్ని పయిన వ్రాశ్ని మూర్తి౯ రాజయ్య దెవచోళ మహారాజులుంగారు సదరహీ శకమంద్దు భారద్వాజ గొత్ర కాత్యాయని సూత్ర యజుశ్శాఖాద్యాయనులుంన్నూ... రాధ్యుల పౌత్రులయ్ని మల్లనారాధ్యుల పుత్రులయ్ని వీరయదెవరకు ఖ ౧ క్షేత్రముంన్ను కాశ్యప గోత్ర కాత్యాయన సూత్ర యజుశ్శాఖాధ్యయనులయ్న కొయ్యకుల ..... రాధ్యుల పౌత్రులయ్ను చంన్న భొట్లు పుత్రులయ్ని సర్వయ్య....అగస్తీశ్వర స్వామివారి ఖండ్రికెను కు_౨౺ కేశవనాధుడి ఖం డికే ౨౺౦ మరింన్ని భారద్వాజగోత్ర కాత్యాయనీ సూత్రశుక్లయజుశ్శా ఖద్యయనులయ్ని శివరామ మల్లంభొట్లుగారి పౌత్రులయ్ని శరభయ్య పుత్రులయ్ని, వీరయ్యకు అగ స్తేశ్వరస్వామి ఖండ్రికెను బ౧ ౨౦ కాత్యాయాని సూత్రకాకాశ్యప గోత్రశుక్లయజుశ్శాఖా ధ్యయనులయ్ని రావూరి యల్లయభట్ల పౌత్రులయ్ని అక్కయ్య పుత్రులయ్ని వెంక్కటయకు యీపూరి దక్షిణాన పరిచేని స్థలం ఖ ౧౬ యీ ప్రకారంగా ధారాగ్రహింతంచేశి మరింన్ని యీశకమంద్దె తత్సంవత్సర శ్రావణ బ ౮ లు కాస్యపగోత్ర ఆపస్తంభ సూత్ర యజుశ్శాఖాధ్యయనులుంన్ను శ్రీమన్మహా మండ్డలేశ్వర ఆ ప్రతి కమల్ల ముమ్మడి రాజయగారి పౌత్రులయి రాఘవరాజయ్యగారి పుత్రులయ్ని సదరహి మూత్తి౯ రాజయ్య దేవచోళ మహారాజులుంగారు శ్రీమద వాండ్డకోటి బ్రంహ్మండ్డ నాయకుడయ్ని శ్రీవంగ్గిపురపు వల్లరాయుని ముఖమంట్టపము తూపు౯ద్వారము యెప౯రచి కౌశిక గోత్ర కాత్యాయని సూత్ర శుక్లయజుశ్శాభాధ్యయునులయ్ని రూపనగుంట్ల కృష్ణయ్యంగారి పాత్రులయ్ని తిరుమలయ్యంగారి పుత్రులయ్ని వోబళయ్యంగారికి౦న్ని కాశ్యపగోత్ర కాత్యాయని సూత్ర శుక్లయజు శ్శాఖాధ్యయనులయ్ని మంద్దళపు వోబళయ్యంగారి వౌత్రులయి రామయ్యగారి పుత్రులయ్ని నోబళయ్య గారికి౦న్ని కాశ్యపగోత్ర కాత్యాయని సూత్ర శుక్లయజుశ్శాబాధ్యయను లయి మందళపు రావయ్యగారి పౌత్రులయ్ని జగంన్నాధయ్యగారి పుత్రులయి తిరుమలయ్యంగారికింన్ని కాశ్యపగోత్ర కాత్యాయని సూత్ర శుక్లయజుశ్శా భాధ్యయనులయ్ని మంద్దళపు రామయ్యంగారి పౌత్రులయ్ని వోబళయ్యంగారి పుత్రులయ్ని శింగ్గరామయ్యంగారి కింన్ని భూస్వా స్త్యములు నిన౯యించ్చి శాసనం మీద లిఖింపంచెశినారు. ఆస్తళమంద్దు శిల మొరిశి పోయినది గన్కు అక్షరాలు యంత్తమాత్రము దృష్టముకాలేదు.

పయిన వ్రాశ్ని సదాశివరాయులు, రామరాయులు తిరుమరాయులు, శ్రీరంగ్గా రాయులు, శ్రీరంగ్గారాయులు వారి ప్రభుత్వం శాలివాహనం ౧౫౦౦ (1578 AD) శకం వర్కు జరిగిన తర్వాతను మొగలాయి ప్రభుత్వం వచ్చెగన్కు సర్కారు సముతు బంద్దీలు చెసెటప్పుడు యీ గ్రామం గుంట్టూరు సముతులో దాఖల్ చెశి అమాని మామిలియ్యతు జర్గించే టప్పుడు మజుకూరిలోవుండ్డే స్వామివాల్ల౯ పూర్వోత్తరమయిన బహరి (?) స్వాస్తములు బ ౨ ... ... ...కు ... ...కంగ్గా చెశ్ని స్వాస్త్యములు

యినాములు. శ్రీస్వామివాలణకు శ్రీఅగ స్తేశ్వరస్వామివార్కి నిత్యనయివేద్య దీపారాధనల్కు ౫ శ్రీవల్లభరాయస్వామివార్కి నవరాత్రములు, శ్రీరామనవమి గోకులష్టమి, శివరాత్రి, శ్రావణ

కాత్తి౯క అభిషేకములు నిత్యదీపారాధనల్కు
సాలియానా గ్రామఖర్చులో నిన౯ యించ్నింది.
౨౦ శ్రీఅగస్తేశ్వరస్వామి వార్కి
౨౦ శ్రీవల్లభరాయస్వామివార్కి

యీ ప్రకారంగ్గా సాలియానా జరిగెటట్టు యించ్చినారు. తదనంతరం రౌద్రి సప్తకం ప్రభవ పంచ్చకాముని పన్నెండు సంవత్సరములు. మయ్ని క్షామం వచ్చి గ్రామాదులు వుజాడు అయి ప్రజలు దేశగతులు అయిరిగన్కు అప్పట్లో యీ దెవస్తానములు అచ౯నాది కృత్యములు జరగక ఖిలపడ్డవి. వుత్సవ విగ్రహాలు ఆభరణములు మొదలయ్ని వి అక్షామడాంబ్బరములో మయాత్తు అయ్నివి అని చెప్పినారు. తదనంత్తరం క్షామం తిర్ని తర్వాతను దేశం స్వస్తతలో వచ్ని మరికొంన్ని సంవత్సరములకు స్న ౧౧౨౨ (1712 A.D.) ఫసలీలో కొండ్డవీటిశీమ వంట్లు చే జమీదాణా కు పంచ్చి పెట్టె యడల యీ గ్రామం సర్కారు దెశముఖి మంన్నె వారయ్ని రమణయ్య మాణిక్వారాయనింగారి వంట్టు వచ్చి రేపల్లె తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు రమణయ్యగారు మల్లంన్నగారు శీతంన్నగారు గోపంన్నగారు మొదలయ్ని వాలు౯ స్న ౧౧౬౮ (1758 A.D. ) ఫసలీ వర్కు ప్రభుత్వములు చెశ్ని తర్వాతను స్న ౧౧౬౯ (1759 A. D.) ఫసలీలో పయిన వ్రాశి శీతంన్నగారి కుమారుడయ్ని జంగ్గంన్నా మాణిక్యా రాయినింగ్గారు ప్రభుత్వానకు వచ్చి స్న ౧౧౮౨ (1772 A.D.) ఫసలీ వర్కు ౧౪ సంవత్సరములు ప్రభుత్వం చెశ్ని తర్వాతను తంమ్ములయ్ని తిరుపతిరాయునింగారు సదరహి ఫసలీలో తాలూకా సఖం పంచ్చుకొంన్నాడు గన్కు యీ గ్రామం రెండువంట్లు అయినంద్ను జంగ్గన్నగారి వంట్టు సదరహి వసలీ లగాయతు స్న ౧౨౦౧ (1791 A.D.) ఫసలీ వర్కు పంధొంమ్మిది సంవత్సరములు ప్రభుత్వం చెశి ధర్మవంతుడై బ్రాంహ్మణుల్కు యినాములు యిప్పించి ప్రభుత్వం చేశాను.

అప్పట్లో స్న ౧౧౯౮ (1788 A.D.) ఫసలీలో మహారాజశ్రీ కుంఫిణీవారు గుంట్టూరు సర్కారు ప్రభుత్వాన్కు వచ్చి మూడు సంవత్సరములు తాలూకా అమాని చెశి తిరిగి జమీదాల్ల౯ చెశినారూ పరం

తదనంత్తరం జంగ్గంన్నా మాణిక్యారాయునింగారి కుమారు లయ్ని భావయ్యా మాణిక్యారాయునింగ్గారు పదరహీ ఫసలీలో ప్రభుత్వాన్కి వచ్చి.... ధర్మవంత్తుడై ప్రభుత్వంచెస్తూ స్న ౧౨౦౬ (1796 A.D.) ఫసలీలో వారి పినతంమ్ములు తిరుపతి రాయనింగ్ధారి కుమారులయ్ని శీతంన్నగారు తమకు మజ్కూరిలో వుంన్న శ్రీవల్లభరాయి స్వామి వారికి రావిపాటి కాపరస్తుడయ్ని ధూపాటి రత్నమాచార్యులు గ్రామస్తులు శ్రీ స్వామి వారికి ఆలయంలో .. ..ధారంచెయించ్చి పునః ప్రతిష్టి చేయించిరిగన్కు యీ స్వామి వారికి నిత్యనై వెద్యాన్కు వుండ్డు వంట్లను కు ౫ అయిదు కుచ్చళ్లు మాన్యం యిచ్చినారు.

స్న ౧౨౧౪ (1804 AD) ఫసలీలో భావయ్య మాణిక్యారాయనింగ్గారు అధ౯ తొంద్దరను గురించి వారితాలూకాలో యిరువై రెండు గ్రామాదులు వాశిరెడ్డివారికి తాకట్టుకింద్దను వుంచ్చిరిగన్కు యీవంగ్గిపురం పెద్దవంట్టు సదరహి గ్రామాదులలో చేరినంద్ను సదరహి ఫసలి లగాయతు చింత్తపల్లి తాలూకా జమీదారుడైన రాజా వెంక్కటాద్రినాయుడుగారిపరంగ్గా అధికారం జరుగుతూ వున్నది.

తిరుపతి రాయునింగ్గారి వంట్టు స్న ౧౧౮౨(1772 AD) ఫసలీ మొదలుకొని ప్రభుత్వంచేస్తూ మజుకూరిలో వుండ్డుకున్న అగస్తేశ్వరస్వామివారికి వారి అంన్నగారయ్ని జంగ్దంన్నగారు వీరి అనుమతిని మజ్కూరి మిరాశిదారుడైయ్ని సంద్దెపూడి లక్ష్మినర్సు మన్మధ సంవత్సరములో ఆలయం జినో౯ ధారం చెయించ్చి పునః ప్రతిష్ట చేయించ్చినారు గన్కు యీదెమున్కి నిత్యనై వైద్య దీపారాధనలకు రెండ్డువంట్లుకు 3 మూడుకుచ్చళ్ళ భూమి యినాము యిప్పించ్చినారు.

తిరుపతి రాయునింగారు వీరికుమారులయ్ని అప్పారాయినింగ్గారు శీతంన్నగారు స్న ౧౨౦౮ (1798 AD) ఫసలీవీర్కు అధికారం చెశి నిస్సంత్తుగా పోయిరి గన్కు జంగ్లంన్నగారి కుమారుడయ్ని భావయ్యగారు స్న ౧౨౦౮ (1799 AD) ఫసలీ మొదలుకొని స్న ౧౨౧౧ (1801 AD) ఫసలీ వర్కు మూడు సంవత్సరములు అధికారం చెశ్ని తర్వాతను స్న ౧౨౧౨ (1802 AD) ఫసలీలో మహారాజశ్రీ కుంఫిణీవారు తాలూకా యాలం వేసినారుగన్కు రాజామల్రాజు వెంక్కట గుండ్డారాయనింగ్గారు కొనుక్కుని సదరహి ఫసలీల గాయతు స్న ౧౨౨౨ (1812 AD) ఫసలీ వర్కు అధికారంచేస్తూ వుంన్నారు. రిమాకు౯ గ్రామగుడికట్టు కుచ్చళ్ళు ముఫయి ఆరు మూర అరపగ్గానను ౩౦౦ b కిమ్ని హాలూ 40 గ్రామకంఠాలు లా కి 0 0 | O తిమ్మావురం 6 6 6 కనుపాగ్రామకంఠం నవుపాడు మల్లపాడు 2.... 75 శ్రీశకవారిపాలెం తూపుక్షా పాలిమెరపుంన్న మాలపల్లె మాదిగెపల్లె దక్షిణపు మాదిగెపల్లె చరువులు కుంట్టలు వగయిరా ౧౨ కి కసుపాలో అంన్నాప్రగడ రాముడు తవ్వించ్ని చెరువు గ్రామాన్కు పడమట. మద్దిపూడి వరదప్ప తవ్వించ్ని చెరువు గ్రామాన్కు అజ్నేయంగావున్నది ౦ 4 - పూర్కి యీశాన్వం గోళ్ళమూడి భావయ్య తవ్వించి చెర్వు. te

... o

·0 0 0 2 తిమ్మపుర్వు చెర్వు ధుపాటి రత్నమాచాలుజా తవ్వించిది. u పల్లపాటి చర్వు పోలేశ్వరవారు తవ్వించింది. పాటిదగ్గర కనగాల రావయ్య తవ్వించ్ని చదువు కూనయ్యకుంట 6 6 - 6 వంనంతోటలు 65 6 = 2 = B అయ్ని 2. + 2 ఎ 2 వంగ్గిపుర్పు నరుసు కుంట్ట తంమ్మిరాజు వెంకన్నకుంట్ట అండా సుబ్బంన్న కుంట్ట గ్కాతతింమ్మా ౨౮ouo. మెట్ట రాముని కుంట రామినేని శీతంన్న కుంట గ్రామ కైఫీయత్తులు కీ. సందైపూడి లక్ష్మీనరుసుతోట వ 7 కి వంగ్గీపుర్పు వీర్రాజు కుంట్ట వ౧ కి. గాఁడ్ల బుచ్చిపాపయ్య తోట వ౧కి. గొండ మంత్రయ తోట వ ౧కి. గాండ్ల షెదనరుసుంన్న తోట వ ౧ కి. గింజ్కపల్లి చ్ని రాముడు తోట వ ౧ కి. సందెపూడి సుబ్బరాజుతోట వ౧ కి. సంద్దెపూడి వరదయ్యతోట వ౧ కి. పాటితోట వంకి కొండవాగులు 3 కి. కొండవీటి కొండ్డనువచ్చే పెదిమల్లి వాగు వెలగవాగు వంకి, కరవాగు వ౧కి. చిల్లమల్లవాగు డొంక్కిలు రహదారీలు పగైరాలు రేపల్లె తాలూకా వంట్టువణకిణళం రాజా జంగంన్నా మాణిక్యారాయినింగ్గారు. వంగిపురం (D C Co భావంన్నా మాణిక్యారాయనింగ్గారు యిచి యినాములు. అద్దంక్కి తిరుమల వెంక్కటాచాలు గార్కి ఖండ్కికెకు ౧౨ కి. శ్రీ వల్లభ రామస్వామివార్కి కు కి. అగ స్తేశ్వరస్వామివార్కి కు 3 కి రా వెంకటశాస్తులు గార్కి మల్లాది వెంక్కట రామంన్న దీక్షితులుగార్కి పారం వెంక్కటావధాన్లుగార్కి అవ్వారి రత్తంభోట్లు బొడ్డుపల్లి భవానీ శంక్కరుడు ధూపాటి రత్నమాచార్యులు ౦ చక్రవర్తుల నరసింహ్వచాలు సామవేదం రఘునాధాచాలు రాచూరి తాలూకా వంట్లువకి ADIB 0 అవ్వారి పానకాలు కావిచెన వెంక్కంన్న 2 శంక్కరయ్య ముక్కంట్టి వెంక్కంన్న రాజు వీరభధ్రశాస్తులుణా .........నరసంభొట్లు .... అచ్చంభొట్లు 4 శ్రీ వల్లభ రాయస్వామివారికి కు ౫ వంట్టులు ఆగ స్తేశ్వరస్వామివారికి కు 3 వంట్టులు రాజా తిరుపతిరాయనింగ్గారు శీతంన్నగారు యిన్ని యినాములు. అద్దంక్కి తిరుమల తిరు వెంగళాచార్యులు 3 ఖండ్రికెకు వంట్టులు శ్రీకారం ధర్మపూరి. కావిచెన వెంక్కంన్న 77 78 9 0 O O o 3 o 0 o C నెలపల్లి అచ్చంభొట్లు ౦ ౦ చక్రవత్తుల కృష్ణమాచాలు చివుకుల నరశింహ్వాశాస్తులు - 0 1 తుమ్మల పాపయ్య o 4 o కౌతా వెంక్కట సోమయాజులు u o తాడేపల్లి అనంతరాముడు శంకరమంచ్చి రామంన్న మల్లాది భవాని శంక్కరుడు కావిచెన పాపంన్న సోమయాజులు గూడ లక్ష్మీనర్సు కూరపాటి సూర్యనారాయణ ముద్దా బుచ్చం భొట్లు 04 C 4

1 o ౦ u 0 yo చక్రవత్తులు నృశింహ్వాచాలు కారెవటికంటి వెంక్కరన్న రామరాజు వీరభద్రశాస్తులు కప్పకంత్తు నరసఁభొట్లు 6 6 0 వారణాశి పట్టాభిరామంన్న వెల్లంక్కి రామయ్య సామవేదం శేషాచాలు 2 నంద్దిపాటి కృష్ణమాచార్యులు పార్నంద్ది వెంకటావధానులుగారికి అవ్వారి దంతిభొట్లు ధూపాటి రత్నమాచాలుజ్ 0 .' గ్రామ కై ఫీయత్తులు వాయువెల శ్రీశై లము సామవేదం వెంక్కటాచాలు ఇ ...గడ్డ కొండావధానులు నంద్దిపాటి క్రిష్ణమాచార్యులు గన్నమ రాజరత్నం • అవ్వారి భగవానులు అవ్వారి వెంక్కయ్య కువెళ్ల వెంక్కట రాముడు వంగ్గిపురం 6 C . 0 O I 0 4 0 0 0 6 2 2 6 2 ౨4 ౦ చెరువుమాన్యాలు Au 0 0 0 O ų కరణాలు O o 0 o = 0 6 C 0 o సామవేదం శేషాచాలుకో వారణాశి పట్టాభిరాముడు వెల్లంక్కి రామయ్య సామవేదం స్వామి రావూరి నంజవూ (?) 2 సంద్దెపూడి సుబ్బరాజు నారాయణప్ప ....... వఝలరాజు బుచ్చిరాజు గ్రామచెరువు మాన్యం సంపూడి వరదయ్య చెర్వు మోడూరి చెరువు యినాం రామినెని వీరంన్న చెర్వుయినాం వల్లపాడు చెరువు యినాం మాసిపాటి చెరువు యినాం 0 6 2 కళావంత్తి నులకు -4 గాండ్లరామన్న చెరువు యినాం తమ్మిరాజు వెంక్కన్న చెరువు యినాం తీగెలనం.బ్బి సానికి కాకుమాను వీరసానికి దాసరి రమణసానికి పినపాటి బుచ్చిసానికి దేముని దగ్గర వాయించే భజంత్రీలకు గ్రామంలో వెట్టిచెశె వెట్టివాండ్లకు గ్రామ మెహతాదులు కుంట్టలు వడ్లకమ్మలున్ తాడేపల్లి అనంత రామంన్న కవిచెన పాపంన్న సోమయాజులు గూడలక్ష్మి నరును కూరపాటి సూర్యనారాయణ 79 80 ౦ 6 ooc 2 0 . o Au 4 4 1 1 4 4 1 200 0 మంద్దాబుచ్చంభట్లు వావివేల శ్రీశై లం గంన్న రాజరత్నం అవ్వారి వెంక్కంన్న సామవేదం స్వామి రావుగారి నంజవు(?) కిళాంచ్చి వరదాచాలుజ యెలేశ్వరపు చల్మయ్య వూరచెరువు యినాం ౨24 ౨ 2 4 - గ్కాతతింమ్మా వంగ్జీవరపు నరుసు చెరువు యినాం సిపాటి చెరువు యినాం యెల్లపాటి చెరువు యినాం మెట్టువారి చెరువు యినాం తీగెలనంబ్బె సానికి కాకుమాను వీరసానికి • భజింత్రీలకు గ్రామవెట్టివాండ్లకు నడ్లకమ్మలకు నర్రాభులింగ్గాలు వంగ్గిపురవు లక్ష్మినరుసు గ్రామ కైఫీయత్తులు 24 ఓ కిరాజామల్రాజు వెంకట గుఁడ్డారాయునింగ్గారు ౧౨ గ్కా తతిమ్మ శెరి ౧౦౦ - సావరం