ఊర్వశి
స్వరూపం
A scan-backed, verifiable version of this work can be edited at సూచిక:శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి కృతులు.pdf. If you would like to help, please see Help:Match and split and Help:Proofread. |
ఇది 1929లో మొదటిసారిగా ప్రచురించబడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి పద్య కృతుల సంపుటి.
- అవధరింతువు ప్రతి దివ సాంతమందు
- ఆ యనాధ బాలిక ప్రియురాలు నాకు
- ఆమె కన్నులలో ననం తాంబరంపు నీలి నీడలు కలవు
- ఇది విభాత మహోత్సవమ్మేమొ
- ఇన్ని కల్పాలు కాలు నా యెద నడంగి
- ఈ నడికి రేయి వెన్నెలయెద చలించు
- ఈ నవా బ్దాగమముతో ఈ కిశోర
- ఈ మిడిసిపాటు నీ మ్రోల నేల తేనె
- ఎదలోపలి యెదలో
- ఏను నిద్దుర వోదునో యేమొ, కరుణ
- కలగు సుషుప్తి నొత్తిగిలగా
- కలుగునా నాకు నీ వియోగమ్ము సకియ?
- కలువపూ బ్రతుకులో కనుమోడ్చు వెన్నెలే
- కాలమే పసిపాప కనువిచ్చిన యుషస్సు
- తమి బిగిసిపోవు నొక్క సంధ్యావసాన
- తుది మొదలు లేని దా నాటి తొలి నిశీథ
- నవ నవ వసంతచరణముల నాట్యములా
- నా కఠినపాద శిలల క్రింద బడి నలగి