ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరు నరసయ్య/పాదసూచికలు

వికీసోర్స్ నుండి

పాదసూచికలు

సంకేతాలు

AG : ఆంధ్రభాషా గ్రామవర్తమాని

FG : Fort Saint George Gazette

NG : Nellore District Gazette

దినచర్య : నరసయ్య దినచర్య

R. Suntharalingam (సుందరలింగం) : R. Suntharalingam, Politics and Nationalist Awakening in South India, 1852 - 1891. Published for the Association for Asian Studies, by the University of Arizona press, 1974.

Leonard (లెనార్డ్) :J.G.Leonard, Kandukuri Viresalingam, 1848 -1919, A Biography of an Indian Social Reformer, Doctoral Thesis, University of Wisconsin, 1970.

వి.మం.స. : విక్రమ సింహపురి మండల సర్వస్వం, (సంపాదకుడు : ఎన్.ఎస్. కృష్ణమూర్తి), నెల్లూరు జిల్లా పరిషత్ ప్రచురణ, నెల్లూరు, 1963.

ఒంగోలు వెంకటరంగయ్య : ఒంగోలు వెంకటరంగయ్య, “నెల్లూరఁ బత్రికా ప్రచారము” (వ్యాసం), ఆంధ్రసాహిత్య పరిషద్పత్త్రిక, సంపుటం 10 సంచిక 4, దుర్మతినామ సంవత్సరం, 1922.

వీ.స్వీ. చ : వీరేశలింగం స్వీయచరిత్రము, ప్రథమభాగం, విశాలాంధ్ర ప్రచురణ, ఐదవకూర్పు, మొదటి ముద్రణ, నవంబరు, 1993. ,

1. అర్ధ సత్యాలు - అసమగ్ర ప్రయత్నాలు

1. ఒంగోలు వెంకటరంగయ్య, పుటలు, 238-246.

2. బంగోరె, బంగోరె కూనిరాగాలు - ఇతర రచనలు, నెల్లూరు యువజన లలితకళా సమాజం, నెల్లూరు, 1983 (పరిశోధక వ్యాసాలు ఇతరేతరాలు శీర్షికలో), నూరేళ్ళనాటి మొదటి జర్నలిస్టు కీ.శే. దంపూరు నరసయ్య పుట, 18.

3. “నరసయ్యగారు తన స్వీయచరిత్రను రాసుకున్నారట. అది వెంకటగిరిలో ఆయన వారసుల ఇంట్లో చాలాకాలం భద్రంగా ఉండేదట. కొన్నేళ్ళ క్రితం వర్షాలకు తడిసి అది ఎందుకూ పనికి రాకుండా పోవడంతో ఆ కుటుంబీకులు దాన్ని పారవేశారట. ఆవిధంగా ఒక విలువైన గ్రంథాన్ని కోల్పోయాము" - పెన్నేపల్లి గోపాలకృష్ణ, జమీన్‌రైతు, 6-7-1979.

4. "I wrote a letter to Dr. Miller but as it was not copied it was not forwarded by చలమయ్య to P.O." దినచర్య 27-12-1905. "Wrote one card to R.A. and got it entered in book" దినచర్య, 27-5-1906.

5. A History of Journalism in Madras, Madras Tercentenary Commemoration Volume, Madras, 1939, P 54.

6. The Mail (incorporating the Spectator of 1836, The Madras Times 1860) 1868-1968, Centenary Supplement, "Some Journalists of South India". P 69. 7. Rangaswamy Parthasarathy, A Hundred years of the Hindu, The Hindu, Kasturi and sons Madras 1978, P2.

8. Madras once upon a time, Heritage magazine (Vol 5 No 1), January 1989, P.52.

9. History of Indian Journalism, Part II of the Report of the Press Commission, the Publication Division, Government of India, 1955, P.201.

10. Peeps at the Press in South India, Madras Book Printers, Madras, 1966. P 17.

11. The Press in Madras 1785 - 1990 (M.Litt. unpublished thesis), University of Madras, 1963; Indian Journalism (Origin, Growth and Development), 'Prasarange', University of Mysore, Mysore, 1966.

12. "Two English newspapers which were started in the metropolis were the People's Friend (1881) and the Hindu Observer (1883), but neither survived long as they were unable to make much headway against already entrenched news Papers" - R.Suntharalingam, P 145.

13. The Growth of Public Opinion in the Madras Presidency (1858-1909), University of Madras, Madras, 1974. P 60.

14. ఆరుద్ర రచనలు వ్యాసపీఠం, న్యూ స్టూడెంట్స్ బుక్ సెంటర్, విజయవాడ, 1985. పుటలు 208-213.

15. గురజాడ లేఖలు, విశాలాంధ్ర ప్రచురణ, 1958.

16. గురజాడ రచనలు, జాబులు - జవాబులు, దినచర్యలు, విశాలాంధ్ర ప్రచురణ, హైదరాబాదు 2000.

17. Gurajada collection, A.P. State Archives, Hyderabad.

18. విశాలాంధ్ర ప్రచురణ, 1987 ప్రతి. పుట, 221.

19. “నెల్లూరు మండల పత్రికలు" వి.మం.స పుట, 853.

20. 21-11-1963 సంచిక. రచయిత పేరు ఉన్న భాగం చినిగిపోయింది. రచయిత బంగోరె కావచ్చు.

21. ఈ వ్యాసాలు “బంగోరె కూనిరాగాలు - ఇతర రచనలు", యువజన లలిత కళాసమాజం, నెల్లూరు, 1983 ప్రచురణలో చేర్చబడ్డాయి.

22. "దంపూరి నరసయ్య - మరికొన్ని జీవిత శకలాలు" జమీన్ రైతు, 6-7-1979; "దంపూరి నరసయ్య జీవిత చరిత్రలో ప్రధానమైన ఘట్టాలను తెలియజేసే రెండు డైరీలు - రెండు జాబులు" జమీన్ రైతు 13-7-1979. ఈ వ్యాసాలు అనుబంధంలో చేర్చబడ్డాయి.

23. Tamil Nadu Archives, Chennai - GO No 397 Public dated 22-2-1886 and GO No 455 Public dated 30-4-1888.

24. 25-11-1972 ఉత్తరం .

25. 26-1-1973 ఉత్తరం.

2. నరసయ్య చెన్నపట్నం అనుభవాలూ - ప్రభావాలు

1. "తుమ్మగుంట ద్రావిడులు మళైనాటి వారని చెప్పుదురు", మల్లంపల్లి సోమశేఖరశర్మ, విజ్ఞాన సర్వస్వం, మూడవ సంపుటం, తెలుగు సంస్కృతి I, హైదరాబాదు, 1959, పుట, 13.

2. A.V. Venkatarama Ayyar, Curator, M.R.O, "Dubash Avadhanum Paupiah and a Famous Madras Trial (A paper presented at the 12th public meeting of the Indian Historical Records Commission held at Gwalior in December, 1928) Government of India Press, Calcutta, 1930.

3. దిగవల్లి శివరావు, “మన చెన్నపట్టణము - దాని పూర్వ చరిత్ర”, ఆంధ్రపత్రిక, వృష ఉగాది సంచిక, పుటలు, 119-139; దిగవల్లి శివరావు పీఠిక, ఏనుగుల వీరాస్వామి, కాశీ యాత్రా చరిత్ర, ఏ.సి. యస్. ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లి, 1992; C.S. Srinivasa Sastry, History of the City of Madras, 1939; మోచర్ల రామకృష్ణయ్య, వి.మం.స, పుట 86.

4. ఈ తాళపత్రప్రతి మద్రాసు జి. ఓ. ఎం.ఎల్‌లో భద్రపరచబడి ఉంది; కాళిదాసు పురుషోత్తం, గోపీనాథ వెంకటకవి-వెంకటగిరి సంస్థానం ఇతర కవులు, అముద్రిత డాక్టొరల్ థీసిస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పుట, 45.

5. ఆంధ్ర మహాభారతం, పరిష్కర్త : దంపూరు వేంకటసుబ్బాశాస్త్రి, ఆలూరు ఏకామ్రనాథ జ్యోతిష్కళా ముద్రాక్షరశాల, భువనగిరి రంగయ్యసెట్టి జ్ఞానసూర్యోదయ ముద్రాక్షరశాల, మద్రాసు, 1861. ఈయన పరిష్కరణలో సంస్కృత భారతం ప్రచురించబడింది. వివరాలకు : హిందూ బాంధవి 1-9-1929 సంచిక,

6. FG 14-12-1880.

7. FG 1969 సంపుటం, పుట, 124.

8. జమీన్‌రైతు 17-7-1979 సంచిక.

9. FG 29-4-1864, P889.

10. D. Sadasivan, The Growth of Public Opinion in the Madras Presidency (1858-1909), University of Madras, Madras 1974, P 28; 1868 అసైలం ప్రెస్ (మ ద్రాసు) ఆల్మనాలో 1867లో పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో నరసయ్య ఇంగ్లీషు ట్యూటరుగా పనిచేసినట్లు ఉంది. అనంతాచార్యుల పేరు లేదు.

11. NG 9.12.1871, P578.

12. Leonard, 38.

13. The Asylum Press Almanac, Madras Volume 1868లో ఇట్లా ఉంది. "Translator Test, Higher Grade Office. 1. Accuracy and rapidity of translation will be required in the Higher Grade. 2. Seperate certificate of proficiency for each of the following vernaculars in which the candidates may pass. I. Telugu, 2. Tamil... candidates must obtain certificates in the particular language or languages required in the offices..." PP 166-167.

14. జార్జి నార్టన్ 1828లో భారతదేశానికి వచ్చాడు. మద్రాసులో అడ్వొకేట్ జనరల్ గా పనిచేశాడు. మద్రాసులో ఉదార, లౌకిక భావాలు కలిగిన హిందువులను ప్రోత్సహించాడు. కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె మిత్రుడు, 1941లో ప్రారంభమైన మద్రాసు యూనివర్సిటీ హైస్కూలు స్థాపనలో ప్రముఖపాత్ర నిర్వహించాడు. వివరాలకు R. Suntharalingam, PP 37-60.

3. లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్

1. Leonard, P 64.

2. చిలకమర్తి లక్ష్మీనరసింహం, మహాపురుషుల జీవితచరిత్రలు, మూడవభాగం, ద్వితీయ ముద్రణ, కాకినాడ, 1911, పుట 27.

3. ఆచార్య వకుళాభరణం రామకృష్ణ, ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణోద్యమాలు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ద్వితీయ ముద్రణ, హైదరాబాదు, 2003, పుట 74.

4. వి. లక్ష్మణరెడ్డి, తెలుగు జర్నలిజం (అవతరణ వికాసం), విజయవాడ, 1985, పుట 39.

5. హిందూబాంధవి, ఫిబ్రవరి 1, 1929 సంచిక, పుట 4; కాళిదాసు పురుషోత్తం, గోపీనాథ వెంకటకవి - వెంకటగిరి సంస్థానం ఇతరకవులు, అముద్రిత డాక్టొరల్ థీసిస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పుటలు 478-482.

6. ఒంగోలు వెంకటరంగయ్య, వివాహ్య కన్యా స్వరూప నిరూపణమ్ (తెలుగు అనువాదం), కేసరి ప్రెస్, మద్రాసు, 1928, ఉపోద్ఘాతం .

7. పైది.

8. R. Suntharalingam, PP 82 - 83.

9. "You have many of you no doubt in your hands the pamphlet "Vivahya Kunya Swarupa Niroopanam" - Letter dated 3-8-1865. D.Narasaiah, Letters on Hindu Marriages, 1867.

10. పుస్తకాన్ని మద్రాసు మతగురువు శంకరాచార్యులకు పంపినట్లు సుందరలింగం. "..... and gave a formal notice of mooting the subject in the presence of the Sankaracharya, the Head Priest of Madras ....." P 83.

11. కాళిదాసు పురుషోత్తం, గోపీనాథ వెంకటకవి-వెంకటగిరి సంస్థానం ఇతరకవులు, అముద్రిత డాక్టొరల్ థీసిస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పుట 481.

12. ఈ పుస్తకం 1866లో అచ్చయినట్లు తెలుస్తూంది. వావిళ్ళవారు వేదం సుబ్రహ్మణ్యశర్మ తెలుగు అనువాదాన్ని 1952లో పునర్ముద్రించారు. వెంకన్నశాస్త్రి గురించి మరిన్ని వివరాలకు - కాళిదాసు పురుషోత్తం, గోపీనాథ వెంకటకవి, వెంకటగిరి సంస్థానం ఇతర కవులు, అముద్రిత డాక్టొరల్ థీసిస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు పుట 481.

13. Letters on Hindu Marriages, Star Press, Printed by T. Annasamypillaiy, Madras, 1867.

14. R. Suntharalingam, Page 83, Foot note, 55-56.

15. Leonard, P 97, Foot note 10, 11, P 134, Foot note 10.

16. ఆచార్య వకుళాభరణం రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్‌లో సంఘ సంస్కరణోద్యమాలు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ద్వితీయ ముద్రణ, హైదరాబాదు 2003 పుట, 113.

17. R. Suntharalingam, PP 51, 141-144. 18. 1842లో భారతదేశానికి వచ్చాడు. మద్రాసులో ఆయన పాల్గొనని పౌరసభ ఉండేది కాదు. ఆధునిక భావాలను, ఉదార పాశ్చాత్య విద్యను వ్యాపింపచేయడంలో ప్రముఖ పాత్ర నిర్వహించాడు. 1863-71 మధ్య అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నాడు.

19. R. Suntharalingam, P 83.

20. వెంకన్నశాస్త్రి దీన్ని కరపత్రం అన్నాడు కాని, ఇది పుస్తకమే.

21. Vakulabharanam Ramakrishna, Doctoral Thesis (Unpublished) J.N.U, P 103

22. Leonard, P98, Foot Note 10.

23. R. Suntharalingam. P 83.

24. Leonard, P98.

4. నేటివ్ అడ్వొకేట్

1. R. Suntharalingam, PP 51-52, 144.

2. కె.వి. రమణారెడ్డి, మహోదయం , విశాలాంధ్ర ప్రచురణ, విజయవాడ 1969, పుటలు 106, 125, 130, 140, 361-362, 365; డాక్టర్ పోణంగి అప్పారావు (వ్యాసం) “గోమఠం సి.వి. శ్రీనివాసాచార్యులు" నాట్యకళ విశేష సంచిక, డిసంబరు 1968, పుటలు 66-73.

3. సూర్యాలోకం వారపత్రిక. ప్రచురణ కర్త : వేదం వేంకటాచలయ్య (నల్లయ్య), సంపాదకుడు: గోమఠం సి.వి. శ్రీనివాసాచార్యులు.

4. ఒంగోలు వెంకటరంగయ్య, పుటలు 238-246.

5. Tamil Nadu Archives, 1867 Public Index, P98- Newspapers - Native Advocate No. 164-165, Page 1245-Public GO No. 1032 dated 21-8-1867.

6, Historical Sketches of the British Empire, compiled from the Illustrated London Weekly of 1857.

5. నెల్లూరు పయొనీర్

1. దినచర్య 22-10-1906. తండ్రి 39వ తిథి అక్టోబరు 29న రానున్నట్లు పేర్కొన్నాడు.

2. కాళిదాసు పురుషోత్తం, గోపీనాథ వెంకటకవి - వెంకటగిరి సంస్థానం ఇతరకవులు, అముద్రిత డాక్టొరల్ థీసిస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పుటలు, 347-348.

3. వీరేశలింగం చిత్రపు కామరాజు వేశ్యాసంపర్కాన్ని అసహ్యించుకొని పని మానుకున్న వైనం ఈ సందర్భంలో గుర్తొస్తుంది. వీ.స్వీ.చ. పుట, 47.

4. T. Ramarao (compiler), Biographical Sketches of the Rajas of Venkatagiri, Asiatic Press, Madras, 1875, P81; NG, 11th March, 1874, Local Fund Board sheet No 3, P 19.

5. సంతకం చదవడం సాధ్యపడలేదు. ఉత్తరం ఇంగ్లీషు పాఠం అనుబంధంలో ఇవ్వబడింది.

6. FG, 15th October, 1867, P 1160; కోటయ్యసెట్టి 1884లో ఒంగోలు మునిసిపాలిటి కమిషనరుగా ఉన్నాడు. Refer, NG 23rd February, 1884, Municipal sheet and NG, 10th January, 1901, Abkari sheet, P33. om 7. "నెల్లూరు నందలి సమాజములు - పర్మనెంటు ఫండాఫీసు” వి.మం.స, పుట 942; పర్మనెంటు ఫండాఫీసు శతసంవత్సర సంచిక, 1888-1988, ఉమాప్రెస్, నెల్లూరు, 1988.

8. NG dated 22 June, 1872, Local Fund Board sheet, P3.

9. ibid, 17th March, 1874, P 18 and 13th August 1874, P4.

10. ibid, 13th August 1874, Local Fund Board sheet No. 8, P4.

11. Asiatic Press, Madras, 1877 (?)

12. కాళిదాసు పురుషోత్తం, గోపీనాథ వెంకటకవి - వెంకటగిరి సంస్థానం ఇతరకవులు, అముద్రిత డాక్టొరల్ థీసిస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదారాబాదు, పుట, 353.

13. J. Natarajan, History of Indian Journalism, Part II of the Report of the Press Commission, the Publication Division, Government of India, 1955, P 201.

14. NG, 21st January, 1871, P21.

15. కలెక్టరు మొదలైన పై అధికారుల కార్యాలయాల్లో పనిచేసే వారిని “హుజూరు ఉద్యోగులు” అని వ్యవహరిస్తారట.

16. NG, 10th June and 25th November, 1871.

17. ibid, 17th February, 1872.

18. డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, “పత్రికలకు నెలవు నెల్లూరు” (వ్యాసం), జమీన్‌రైతు వజోత్సవ విశేష సంచిక, 1930-1990, నెల్లూరు, పుట, 97; Dr. Sankadhar, Press, Politics and Public Opinion in India, P 166.

19. D. Narasaiah, Essentials of English Grammar, 1871.

20. NG, 13th April 1872, Municipal sheet, P 18.

21. ibid, supplement dated 11th May, 1872, Local Fund Board sheet, P23.

22. ibid, supplement, 17th May, 1872, Local Fund Board sheet P52.

23. ibid. 17th May, 1873, PP 13-15.

24. ibid, 16th May 1874, Local Fund Board sheet No.5, P 27.

25. ibid, 13th August, 1874, sheet No. 8, P 41.

26. ibid, 12th June, 1875, P 40 ; 1875 Asylum Press Almanac. Madras లో ప్రెసిడెన్ని విద్యాశాఖలో పనిచేసే ఉద్యోగుల జాబితాలో, నరసయ్య ఒంగోలు రేంజి డెప్యూటి స్కూల్ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్నట్లు ఉంది. 1876, 1877, 1878 సంపుటాల్లో ఒంగోలు రేంజి డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్సుగా సి.ఎస్. నరసింహారావు 1879 సంపుటంలో సి. కుప్పుస్వామి అయ్యరు పేరు కనిపిస్తుంది.

27. ఉత్తరం ఇంగ్లీషు మూలం అనుబంధంలో ఇవ్వబడింది.

28. వేన్సు ఏగ్నూ నెల్లూరు జిల్లా కలెక్టరు (1870-1876). ఈయన కాలంలోనే నరసయ్య నెల్లూరు జిల్లాలో ప్రభుత్వోద్యోగాలు చేశాడు.

29. Frykenberg, Robert Eric, Guntur District 1788-1848, Oxford, 1965. 30. బంగోరె, బంగోరె కూనిరాగాలు - ఇతర రచనలు, (పరిశోధక వ్యాసాలు, 'ఇతరేతరాలు' శీర్షికలో) పుట 18; నేను కలకత్తా నేషనల్ లైబ్రరీలో మెయిల్ సంపుటాలను పరిశీలించాను. కాని నరసయ్య రాసిన లేఖను వెదికి పట్టుకోలేక పోయాను. (రచయిత)

31. బంగోరె నెల్లూరు మిత్రులతో చెప్పిన సంగతి.

32. దినచర్య, 18-12-1906.

6. పీపుల్స్ ఫ్రెండ్

1. R. Suntharalingam, PP 142-143.

2. Dr. Sankadhar, Press, Politics and Public Opinion in India, P 166; Prof C.J. Nirmal, The Lajpatroi Centenary Lectures 1970-71, reprinted from Journal of The Madras University Volume XLII, Nos 1 & 2 January-July 1970, P50.

3.R. Suntharalingam, P 143.

4. ibid. "Since 1840 the Hindu cause was espounded by the Native Interpretor, founded by C. Narayanaswamy Naidu, a partner in the Agency firm of G.Sidhulu & co., In October 1844 this paper was purchased by Gajula Lakshminarasu Chetty and issued under a new name, the Crescent." P 38. సుందరలింగం ఈ విషయాలను 1844 అక్టోబరు 5 ఎథీనియం సంచిక నుంచి పేర్కొన్నాడు.

5. ibid, P 144.

6. ibid, PP38-50.

7. ibid, PP 50-52.

8. ibid, P 144.

9. The People's Friend Ist December 1883, editorial.

10. మద్రాసు వారపత్రిక, 16-5-1901 సంచిక సంపాదకీయం “విమర్శకులకు సలహా”

11. D. Sadasivan, The Growth of Public Opinion in the Madras Presidency (1858- 1909), University of Madras, Madras, 1974, P61.

12. Prof C.J. Nirmal, The Lajpatroi Centenary Lectures 1970 - 71, reprinted from Journal of the Madras University Volume XLII, Nos 1 & 2. January -July 1970. P 56; K.P. Viswanatha Iyer, A History of Journalism in Madras, Madras Tercentenary Commemoration Volume, Madras 1938, P 454; D. Sadasivan, The Growth of Public Opinion in the Madras Presidency (1858-1909), University of Madras, Madras. 1974. P61; The Mail (1868 - 1968) Centenary supplement, P 69.

13. R. Suntharalingam, P 153. 14. J. Natarajan, History of Indian Journalism, Part II of the Report of the Press Commission, The Publication Division, Government of India 1955. Pl; Hundred years of the Hindu. Centenary Volume, Kasturi and Sons, Madras, 1978. P2; R. Suntharalingam P 153.

15. R. Suntharalingam, P 144.

16. A Hundred Years of the Hindu. Centenary Volume, Kasturi and Sons, Madras, 1978, PP. 5-7.

17. R. Suntharalingam, PP. 200-207.

18. ibid, P 144; A Hundred Years of the Hindu, Centenary Volume, Madras 1978 P.130.

19. R. Suntharalingam, P 146.

20. డాక్టర్ కె. బాలగోపాల్, “పత్రికారంగంపై బ్రాహ్మణీకపు ముద్ర” (వ్యాసం), ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం ప్రత్యేక సంచిక) 15-8-2004, పుట 30.

21. Arudra, Beginnings of Telugu Journalism (essay) Seshagiri Rao K.R. (Editor), Studies in the History of Telugu Journalism, Narla Shestyabdapurti Celebration Committee, Delhi, 1968, P 18.

22. A Hundred years of the Hindu. Centenary Volume, Kasturi and Sons, Madras, 1978. PP. 124-125.

23. 30-1-1886, 25-2-1888 పీపుల్స్ ఫ్రెండ్ సంచికల ఫొటోలు బంగోరె కలెక్షన్‌లో లభించాయి.

24. "పేపరు వారమునకు ఒకతూరి (2) రాయల్ ఫారములు అనగా పీపుల్స్ ఫ్రెండ్‌లో వుండే మాదిరి వుండే ఒక కాగితము అచ్చువేయబడును” అని నరసయ్య తాను ప్రచురించ తలపెట్టిన తెలుగు వారపత్రికను గురించి 1-12-1883 పీపుల్స్ ఫ్రెండ్లో ప్రకటన వేశాడు.

25. 1883 డిసంబరు 1 సంచికలో వడమాలపేట చిరునామా ఉంది. 1886 ఫిబ్రవరి 13 తారీకు నరసయ్య అందుకొన్న పోస్టుకార్డు మీద 355, మింట్‌స్ట్రీట్ అని, 1888 ఫిబ్రవరి 25 సంచికలో 187 మింట్‌స్ట్రీట్ అని ఉంది. దీనివల్ల పత్రిక ఆఫీసు బాడుగఇళ్ళలో నిర్వహించబడినట్లు తెలుస్తూంది.

26. Tamil Nadu Archives, Chennai, Public GO No. 2402 dated 21-12-1883.

27. ibid, Public GO No. 3102, Current, dated 15-12-1884; GO 455 Public dated 30-4-1888.

28. ibid: Public GO No 2402, dated 21-12-1883.

29. R. Suntharalingam, PP 85-87.

30. ibid, Leonard, P. 75. 31. R. Suntharalingam, PP 85-89.

32. Leonard, P 76.

33. R. Suntharalingam, PP 88-89.

34. ibid, PP 90-91.

35. వీ.స్వీ.చ. పుటలు, 143-145.

36. Leonard, PP, 155-156.

37. ibid.

38. వీ.స్వీ.చ. పుటలు, 160-162; Leonard, PP 154-155.

39. Leonard, P 158.

40. వీ.స్వీ.చ, పుట 163.

41. గణపతయ్యరు తమిళుడు, లెనార్డ్, P 156

42. పైది, P 158.

43. మేకా రంగయ్యప్పారావు, బ్రహ్మర్షి జీవిత సంగ్రహం (వ్యాసం), బ్రహ్మర్షిపథం (వ్యాస సంకలనం), శతవార్షిక జయంత్యుత్సవ ప్రచురణ, శ్రీసతి ప్రెస్, కాకినాడ, 1965. పుట x

44. R. Suntharalingam P 91, Foot note 77.

45. వీ.స్వీ.చ. పుటలు 187-189.

46. Leonard. P161: R. Suntharalingam, P 91.

47. R. Suntharalingam, P 91.

48. వీ.స్వీ.చ, పుట, 200.

49. Leonard, P 158

50. వీ.స్వీ.చ, పుటలు, 202-203.

51. K.V. Gopalaswami (editor), Grace Abiding, Selected Essays of Brahmarshi Sir Raghupati Venkataratnam Naidu, Centenary Edition, Published by Centenary Celebrations' Committee, Kakinada, 1965. P 411

52. ibid, A Biographical sketch by Dr. V. Ramakrishna Rao (Former Principal, P.R.College, Kakinada), Pxii.

53. ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణోద్యమాలు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాదు, ద్వితీయ ముద్రణ, 2003 పుట 92.

54. ఒక కాంగ్రెస్ అభిమాని, సంపన్నుడు అయిన బెంగాలి రాసిన లేఖ. అనుబంధంలో ఇవ్వబడింది.

55. Women writing in India Volume I (600 BC to the present) Oxford University press, second edition 1995, PP 243-258.

56. బంగోరె కూనిరాగాలు, ఇతర రచనలు, యువజన లలిత కళాసమాజం, నెల్లూరు ప్రచురణ, 1983, (పరిశోధక వ్యాసాలు - ఇతరేతరాలు విభాగం) పుట, 19.

57. Leonard, P 255. 58. The People's Friend, January 30th 1886 తొలిపుట.

59. Mohit Moitra, A History of Indian Journalism. National Book Agency, Calculta. PP 174-177.

60. A Hundred Years of the Hindu, Centenary Volume, Kasturi and Sons, Madras, 1978, P 9.

61. Tamil Nadu Archives, Chennai, Public GO No 605, Miscellaneous, dated 22-3-1886. మూలం అనుబంధంలో ఇవ్వబడింది.

62. Tamil Nadu Archives, Chennai, Public Index 1887, Page 91, Disposal No 1392 dated 30th September 1887. Despatch abstract: "The People's Friend" - resolving to subscribe for - with effect from the beginning of the current calendar Year.

63. Tamil Nadu Archives, GO No. 455, Public, Dated 30th April, 1888.

64. A hundred years of the Hindu, Kasturi and Sons, Madras, 1978, P 104.

65. గురజాడ ఈ సమీక్షను తన 1909 కన్యాశుల్కం ప్రతిలో ప్రచురించాడు.

7. ఆంధ్రభాషా గ్రామవర్తమాని : చివరి మజిలీ

1. In the Court of District Munsif, Nellore. O.S. No. 488 of 1900. Deposition of D. Narasaiah on the 3rd October 1901.

2. Post card dated 15-3-1898, from D. Aadenna: దినచర్య, 22-2-1905.

3. దినచర్య 27-10-1905.

4. Deposition of Meenakshamma in the Nellore Munsif Court, dated 3-10-1901.

5. 10-5-1972 తేది ఉత్తరం.

6. ఒంగోలు వెంకటరంగయ్య, పుటలు 238 - 246.

7. "నెల్లూరు పత్రికారంగానికి ఆద్యుడు నరసయ్య మరికొన్ని జీవిత శకలాలు” జమీన్ రైతు, 6-7-1979.

8. 1902లో గుంటూరులో జరిగిన స్త్రీ పునర్వివాహానికి వీరేశలింగం హాజరయ్యాడు. పదిహేడేళ్ళ తొలియవ్వనంలో ఉన్న కోటంరాజు పున్నయ్య వీరేశలింగాన్ని ఆ సందర్భంగా మొదటిసారి చూచిన తన అనుభవాన్ని "Physically he was not an attractive man, he was already advanced in age." అని దినచర్యలో రాశాడు. అప్పుడు వీరేశలింగం వయస్సు 54 సంవత్సరాలు. Leonard, P 279.

9. ఒంగోలు వెంకట రంగయ్య, పుటలు, 238 - 246.

10. AG 1-12-1900, 26-1-1901.

11. రాజమండ్రి నుంచి వెలువడింది. సంపాదకుడు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి. 12. NNR, 1900, 1901, 1902, సంపుటాలలో ఆంధ్రభాషా గ్రామ వర్తమానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.

13. సూర్యాలోకం, అముద్రిత గ్రంథ చింతామణి.

14. NNR, 1900, 1901, 1902, సంపుటాలు; 1899 - 1900 సంవత్సరంలో అముద్రిత గ్రంథ చింతామణి 250 కాపీలు అచ్చవుతున్నట్లు పూండ్ల రామకృష్ణయ్య లేఖల వల్ల తెలుస్తూంది.

15. పెన్నేపల్లి గోపాలకృష్ణ (వ్యాసం), జమీన్‌రైతు 6-7-1979.

16. డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, "పత్రికలకు నెలవు నెల్లూరు" (వ్యాసం), జమీన్‌రైతు వజోత్సవ విశేష సంచిక, 1930-1990, పుట 97.

17. AG 5-5-1900, 1-12-1900.

18. AG 21-10-1901.

19. AG 12-5-1900, 14-9-1901, 30-11-1901.

20. AG 9-6-1900, 24-11-1900.

21. AG 9-6-1900, 20-7-1901.

22. AG 9-6-1900, 13-7-1901.

23. AG 9-2-1901, 1-6-1901, 13-7-1901, 28-12-1901.

24. AG 25-8-1900.

25. AG 1-12-1900, 2-2-1901, 23-2-1901.

26. AG 6-10-1900, 20-10-1900.

27. AG 8-9-1900

28. AG 8-9-1900, 25-5-1901.

29. AG 26-5-1900.

30. AG 17-11-1900, 24-11-1900.

31. AG 22-12-1900; ఈ రచయితకు చెప్పినది.

32. AG 26-5-1900.

33. AG 19-5-1900, 15-9-1900, 29-9-1900, 2-11-1901.

34. 14-7-1900.

35. ibid.

36. AG 10-11-1900.

37. AG 1-12-1900, 29-12-1900.

38. AG 14-7-1900.

39. AG 21-7-1900, 8-9-1900, 29-12-1900.

40. AG 21-7-1900, 28-12-1901.

41. AG 16-3-1901. 42. నరసయ్య రచించిన "Madras Legislative Council" (వ్యాసం), People's Friend, 25-2-1888.

43. 1904-నంబరు-2 యాక్టు. ఈ చట్టంలో పేర్కొనబడిన జమీందారి ఎస్టేట్లకు విభాగాలు, అవసరంలేని అన్యాక్రాంతాలు చెల్లవు. వివరాలకు-జమీందారి కమిటీ రిపోర్టు, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ ప్రచురణ, కాకినాడ ముద్రాక్షరశాల, కాకినాడ, 1939, పుట 21.

44. AG 8-12-1900.

45. AG 20-4-1901, 23-3-1901.

46. AG 22-6-1901.

47. AG 25-5-1901.

48. కాళిదాసు పురుషోత్తం, అముద్రిత డాక్టొరల్ థీసిస్, గోపీనాథ వెంకటకవి - వెంకటగిరి సంస్థానం ఇతర కవులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పుటలు 383 - 389.

49. AG 9-2-1901, 14-9-1901, 21-9-1901.

50. AG 31-8-1901.

51. AG 30-11-1901; ది పీపుల్స్ ఫ్రెండ్ 30-1-1886.

52. AG 20-10-1900.

53. AG 29-12-1900, 23-11-1901.

54. AG 14-12-1901;

55. AG 20-4-1901, 23-11-1901.

56. AG 12-5-1900, 20-10-1900, 27-10-1900, 22-12-1900, 27-4-1901, 4-5-1901, 17-8-1901, 21-12-1901.

57. AG 15-9-1900, 22-9-1900, 29-9-1900, 20-4-1901.

58. AG 1-6-1901.

59. AG 16-6-1900, 25-8-1900, 29-12-1900, 5-1-1901.

60. AG 2-2-1901.

61. AG 22-12-1900.

62. AG 30-3-1901.

63. AG 29-12-1900.

64. AG 6-4-1901.

65. AG 4-8-1900, 25-8-1900.

66. AG 15-12-1900.

67. ibid

68. AG 20-10-1900.

69. AG 20-4-1901.

70. డాక్టర్ ఎం. శివరామప్రసాద్ కుమారి వేదం జానకి వద్ద సేకరించిన ఉత్తరాల నుంచి.

71. పైది.

72. పైది

73. అముద్రిత గ్రంథ చింతామణి, నవంబరు 1900.

8. దినచర్య : కొన్ని జీవితవిశేషాలు

1. దినచర్య, 8-4-1898.

2. దినచర్య, 20-1-1905.

3. దినచర్య, 27-8-1905. "Wrote to C. Karunakara Menon of the Indian Patriot"; దినచర్య, 6-10-1905.

4. దినచర్య, 22-8-1905, 29-9-1906

5. ఉత్తరం అనుబంధంలో ఇవ్వబడింది.

6. దినచర్య, 22-8-1905, 4-12-1905, 27-12-1905.

7. దినచర్య, 3-7-1905, 5-4-1905, 5-7-1905, 27-8-1905, 9-11-1905.

8. దినచర్య, 23-6-1906, NG 13-10-1901, P 408, వి.మం. స, పుట, 580; దినచర్య 28-8-1905.

9. దినచర్య, 17-8-1905, 28-8-1905, నెల్లూరు పర్మనెంటు ఫండాఫీసు, శత సంవత్సర సంచిక, 1888-1988, ఉమాప్రెస్, నెల్లూరు 1988.

10. దినచర్య, 5-12-1906, 14-12-1906.

11. దినచర్య, 7-11-1906.

12. దినచర్య, 11-8-1906.

13. ibid.

14. దినచర్య, 1-2-1905, 21-8-1905, 18-10-1906, 19-11-1906.

15. దినచర్య, 21-12-1905.

16. దినచర్య, 12-6-1905, 4-1-1906, 8-2-1906.

17. దినచర్య, 5-6-1905.

18. దినచర్య, 25-5-1905.

19. దినచర్య, 30-4-1905, 27-11-1905.

20. దినచర్య, 15-12-1905, 15-2-1906, 25-2-1906, 30-4-1906.

21. దినచర్య, 15-11-1906.

22. దినచర్య, 11-6-1906. 11-11-1906.

23. రాపూరు ఆదినారాయణయ్య వెలుగోటి ముద్దుకృష్ణ యాచేంద్ర వద్ద శిరస్తదారు. NG 1-10-1901, పుట, 408.

24. మద్రాసు రాజాజీహాల్లో ఒక గ్రూపు ఫోటోలో నరసయ్య కూడా ఉన్నాడని, దాని కాపీ సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు, బంగోరె నెల్లూరు మిత్రులకు చెప్పేవాడు.

25. బంగోరె చాలా అస్పష్టంగా ఈ వాక్యం రాశాడు. బంగోరె కూనిరాగాలు - ఇతర రచనలు (పరిశోధక వ్యాసాలు ఇతరేతర రచనలు విభాగం), నూరేళ్ళనాటి మొదటి జర్నలిస్టు కీ.శే. దంపూరు నరసయ్య - 3, పుట, 17.