ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/ముడుంబి వేంకటాచార్యుడు

వికీసోర్స్ నుండి

ముడుంబి వేంకటాచార్యుడు.


ఈకవి రసప్రదీపిక యనెడు మూడాశ్వసముల వైద్యగ్రంథమును జేసెను. ఇతడు శ్రీవైష్ణవుడు; శ్రీవత్సగోత్రుడు; వేదాంతాచార్యపుత్రుడు. ఇతడు గోదావరీమండలములో నూఱుసంవత్సరములకు లోపల నుండినవాడు. కవిత్వమునందు గొన్ని స్ఖాలిత్యములు గలవు. రసప్రదీపికలోని రెండుమూడుపద్యముల నిందుదాహరించుచున్నాను:పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/216 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/217 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/218 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/219