భమిడిపాటి కామేశ్వర రావు రచనలు
7 సంపుటాల్లో...
మొదటి సంపుటం : హాస్యవల్లరి
(కాలక్షేపం * గుసగుస పెళ్ళి) రూ. 100
త్వరలో...
రెండవ సంపుటం :
(అవును, నిజం, మాటవరస, లోకోభిన్న రుచి, మన తెలుగు, మేజువాణి, తనలో)
మూడవ సంపుటం : మోలియర్ అనుసరణలు
(అప్పుడు, పెళ్లి ట్రైనింగ్, రెండు రెళ్లు, మాయల మాలోకం)
నాల్గవ సంపుటం - నాటకాలు (పెరిడన్, గోల్డ్‌స్మిత్-ఆంగ్ల నాటకానుసరణలు) :
(ప్రణయరంగం, ఈడూ జోడూ, వినయప్రభ)
అయిదవ సంపుటం - నాటకాలు (సంస్కృతానుసరణలు) :
(రాక్షసగ్రహణం, వసంతసేన, మధ్యముడు, బాలకేసరి, ప్రతిమ, స్వప్నం)
ఆరవ సంపుటం : త్యాగరాజు ఆత్మవిచారం
ఏడవ సంపుటం : ఆంధ్రనాటక పద్యపఠనం
ప్రతులకు :
విశాలాంధ్ర బుక్ హౌస్‌లు & ప్రముఖ పుస్తక విక్రేతలు.
మనవి : భమిడిపాటి కామేశ్వరరావు - "ఈసఫ్ కథలు, చెప్పలేం, చంద్రుడికి, స్వరాజ్యం, నిజం కూడా అబద్ధమే" రచనలు మాకు లభించలేదు. భమిడిపాటి కామేశ్వరరావుగారి మిత్రులు, అభిమానులు వారి వద్ద వుంటే పంపి సహకరించ ప్రార్థన. - ప్రకాశకులు