పూర్వభాగము - ఆ. 6
159
| ష్కలు సూక్ష్మోదయు నాద్యు నచ్యుతు నినుం గన్గొంటి మిచ్చోట ను | 189 |
తే. | ఏము చదివినచదువులు నేము విన్న | 190 |
క. | తొలుతఁ గలిగింతు జగముల, నిలుపుదుఁ దదనంతరంబ నిర్భరలీలా | 191 |
సీ. | కన్నులు చంద్రభాస్కరులు సరస్వతి రసన పర్వతములు రదనపఙ్క్తి | |
తే. | విశ్వమూర్తివై యిబ్భంగి వెలుఁగుచుండు, దాగమంబులురచియించి యధ్వరములు | 192 |
క. | పుట్టువుఁ బేళ్లుం గ్రియలును, నెట్టన యేవెరవులందు నిన్నుఁ గదియ వె | 193 |
శా. | క్రూరుం డైనహిరణ్యనేత్రుఁ డనురక్షోవీరుఁ డక్షోభ్యుఁడై | 194 |
క. | మెచ్చి ప్రియభక్తునకునై, వ్రచ్చితి కరనఖరము హిరణ్యకశిపు న | 195 |
క. | వామనరూపంబున నీ, వామెయి బలి వేఁడఁ జనుట యటమీఁద మహో | 196 |
తే. | వేయి చేతులఁ క్రొవ్వినవీరుఁ ద్రుంప, నుర్వివ్రేఁగువో నిర్వదియొక్కమాటు | 197 |
చ. | నిలిపితి సేతు వబ్ధి నవినీతు దశాస్యు సబాంధవంబుగా | 198 |
క. | ఇప్పుడును రెండురూపము లిప్పగిదిం దాల్చి లోకహితకృత్యములం | 199 |