పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

39

కురువీరబలముల గోరించినట్టి 610
నరుఁడే విభుండని నరనాథు లెంచఁ
గదిమిన శత్రువుల్ గళవళమంది
చెదరి పోరఁగ లేక చేతులు మొగిచి
కావుము బసువశంకరబిరుదాంక
ప్రోవుము బెళగంటిపురి శిలాటంక 615
శరణు గండరగండశత్రువిభాల
కరుణించి రక్షించు గాయగోవాళ
కీర్తించెదము మిమ్ము కేళాదిరాయ
యార్తుల మన్నింపు మవనీశగేయ
యని వేడుకొనిన దయాదృష్టి చూచి 620
తనరు వేడ్కల ధర్మధారఁ బొన్పించి[1]
సమరంబు చాలించి చయ్యన మరలి
రమణతో ధారుణీరమణులచేత
దళవాయి వేంకటధరణీశుచేత
నలరుచు దగుహెచ్చు లగుమెచ్చులందు 625

  1. తనరు వేడ్కల ధర్మదారఁ బట్టించి (క)