పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

336

సౌగంధిక ప్రసవాపహరణము



తనబలంబులఁ జూచి ధరణీతలమునఁ
బెనగొన్న పీనుఁగు పెంటలు జూచి
యధికవిస్మయ మండి యివ్వలి యవలి
రధికుల సుతుని భూరమణుని బొగడి
కలన నిల్చుటాదిగాఁగల కథల
నలరుచు నిది ద్వితీయాశ్వాస మయ్యె.2512