ఈ పుట అచ్చుదిద్దబడ్డది
90
మంజువాణి
94
| గడువఁజాలెడుమల్లులఁ గాన నెందు. | 86 |
విరాటపర్వము
ఊరుశబ్దానకు
చ. | ఉరుతరవజ్రకర్కశతయున్ గుధరోన్నతియున్ గుచంబులన్ | 87 |
కవికర్ణసాయనము
రఘుశబ్దానకు
మ. | రజనీనాథకులైకభూషణుఁడవై రాజర్షివై ధారుణీ | 88 |
ఆదిపర్వము
తరుశబ్దానకు
సీ. | అరిగెడిరయమునఁ దరులు బాల్పడి మ్రొగ్గఁ | 89 |
ఆదిపర్వము
జంతుశబ్దానకు
మ. | హలికుం డెంతయు నోజ దున్నఁగను సీరాగ్రంబునన్ జోకి ప్రా | |