ఈ పుట అచ్చుదిద్దబడ్డది
70
మంజువాణి
| న్నలుఁడు విమోహరజ్జుల బెనంగి గతాగతకాయ యయ్యె ను | 192 |
ఆరణ్యపర్వము
పయ్యెద యనుటకు
సీ. | వలఁబడ్డ జక్కవల్ బలెనున్న జిలుగుబ | 193 |
యయాతిచరిత్ర
మ. | పదముల్ దొట్రిలఁ గౌను దీన వెలయింపం గేశముల్ దూలఁ బ | 194 |
కవులషష్ఠము
ఉయ్యలయని అత్వము వచ్చుటకు
సీ.గీ. | ఆడుచున్నవి పిప్పళ్ళ నంబరమున | 195 |
భీమఖండము
క. | పలుమరుఁ దలయంటి తగ | 196 |
కళాపూర్ణోదయము