ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
53
| డరయ ప్రథమలందు నాదేశ మొదవఁద | 115 |
అందుకు సంస్కృతపదము తెనుఁగుపదముమీఁద నాదేశము వచ్చుటకు
క. | అవిముక్తం బవిముక్తం | 116 |
శ్రీనాథుని కాశీఖండము
క. | అది మొదలుగాఁగ విష్ణుని | 117 |
తిక్కన యుత్తరరామాయణము
మ. | వివిధోర్వీపతులం జగన్నుతుల ము న్వీక్షింపమో వారిపెం | 118 |
వసుచరిత్ర
36 లక్షణము
క. | విదితముగఁ దాను నేనను | |