ఈ పుట అచ్చుదిద్దబడ్డది
52
మంజువాణి
క. | కైసేసి మదవికారో | 112 |
విరాటపర్వము
వ. | ఒకానొకచోఁ గ్రియాపదములకు నాదేశము వచ్చును. అందుకు, | |
చ. | కుదురు సమస్తధర్మములకు న్విను సత్యము యోగమోక్షస | 113 |
శాంతిపర్వము
వ. | చేతనములకు వికల్పము లేదు. | |
ఆదేశము వచ్చుటకు
చ. | డిగకుఁడు వాహనంబులు కడిందిమగంటిమి గోలుపోవ మీ | 114 |
ద్రోణపర్వము
నవికృతశబ్దాత్పరతస్సాంస్కృతికానాం భవంతి గసడదవాః॥
అని శబ్దశాసనసూత్రము.
35 లక్షణము
ఆ. | శబ్దశాసనుండు సంస్కృతశబ్దంబుఁ | |