ఈ పుట అచ్చుదిద్దబడ్డది
4
మంజువాణి
| గర్త యన భర్త యనఁగ సంహర్త యనఁగఁ | 14 |
ఆ. | సవిత సవితృఁ డనఁగఁ జను విధాత విధాతృఁ | 15 |
సవితృఁడనుటకు
క. | సమరంబున భటులు గడున్ | 16 |
విరాటపర్వము
విధాతృఁడనుటకు
గీ. | అతనికీర్తిప్రతాపంబ లవనిఁ గలుగ | 17 |
నైషధము
గీ. | హా! యుధిష్ఠురుఁ డెచ్చట నడఁగియున్న | |