ఈ పుట అచ్చుదిద్దబడ్డది
46
మంజువాణి
| త్కారం బొప్పఁగ గారవించి పలికెన్ గంభీరవాక్ర్పౌఢిమన్. | 88 |
నైషధము
క. | త్వరితముగఁ జనుము సఖుఁడు | 89 |
ద్రోణపర్వము
వ. | కడమవన్నిఁటికి నీలాగే తెలిసికొనునది. | |
పొల్లు చెడి బిందు వగుటకు
గకారమునకు
క. | తుంగమడువునఁ జెలగుమా | 90 |
ద్రోణపర్వము
జకారమునకు
ఉ. | అంజసమానవాయుగుణ మంతయు ఖంజతఁ జిక్క నజ్జవో | 91 |
ఆముక్తమాల్యద