ఈ పుట అచ్చుదిద్దబడ్డది
44
మంజువాణి
31 లక్షణము
క. | పొల్లులగు హల్లు లెల్లను | 80 |
శా. | అత్మార్థం పృథివీం త్యజే త్తనెడు వాక్యం బశ్రుతంబే నృపా | 81 |
కాశీఖండము
న. | కడమ నన్నియు నీలాగే తెలిసికొనునది. | |
32 లక్షణము
గీ. | నాంతపదములపై సక్తమగు పదముల | 82 |
కకారమునకు
శా. | సింగం బాకటితో గుహాంతరమునం జేట్సాటుమై నుండి మా | 83 |
విరాటపర్వము
చకారమునకు
ఉ. | అంజసమానవాయుగుణ మంతయు ఖంజతఁ జిక్క నజ్జవో | 84 |
ఆముక్తమాల్యద