ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
43
30 లక్షణము
క. | తొడరిన మశ్శబ్దాదుల | 75 |
నమశ్శబ్దమునకు
సీ.గీ. | మానమథనాయ మదనాయ మధుసఖాయ | 76 |
వసు చరిత్ర
వ. | నమోనమో యనియుఁ గలదు. | |
ఉ. | పాయక దైత్యు లిట్లు బహుభంగుల బాధ లొనర్ప విష్ణుదే | 77 |
వరాహపురాణము
గీ. | కనమె కార్యార్థినః కుతో గర్వ యనఁగ | 78 |
చంద్రభానుచరిత్ర
ఉ. | నవ్యవిలాసరమ్యనలినంబని బాలముఖాబ్జసౌరభా | 79 |
భీమకవి చాటుధార