ఈ పుట అచ్చుదిద్దబడ్డది
30
మంజువాణి
| గురుతరకరుణాంతరంగ కుక్కుటలింగా. | 20 |
నిత్యమనుత్తమపురుషక్రియాస్వితః
అని శబ్దానుశాసనుఁడు సూత్రమును జెప్పినాఁడుగనుక నుత్తమపురుష గాక ప్రధమమధ్యమపురుషక్రియలమీఁది యచ్చులు శ్లిష్టమౌట సిద్ధమే.
16 విడియుండుటకు బ్రథమపురుషకు
సీ.గీ. | చంద్రమౌళిభరద్వాజసంయములును | 21 |
కాశీఖండము
మ. | బలభిడ్వహ్నిపరేతరాజవరుణుల్ పర్యుత్సుకత్వంబు సం | 22 |
నైషధము
ఉ. | కూడిరి యొండొరు ల్దొరసి కుంతలకాంతు లొసంగి వీడుజో | 23 |
రామాభ్యుదయము