ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
29
15 వెల్లేనుఁ గనుట. అకారవికల్పసంధి
ఉ. | సైనికు లంత నంత రణసన్నహనం బెడలించి పాఱిన | 17 |
పారిజాతాపహరణము
వ. | ఇటువలెనే కడమయన్నిఁటికినిఁ దెలిసికొనునది. | |
లక్షణము
క. | ఇమ్ముగ శబ్దముతుది వ | 18 |
ఉదా. చ. | హయరథదంతిసంతతి నిరంతరదుర్దమలీలఁ బేర్చి నే | 19 |
విరాటపర్వము
వ. | కడమ సులభము. | |
లక్షణము
క. | ధరఁ బ్రథమమధ్యమోత్తమ | |