సర్వలక్షణసారసంగ్రహము
259
| ర్కొను పచ్చళ్లును పాయసాన్నములు నూఱుంగాయలున్..... | 251 |
ఆముక్తమాల్యద
చ. | ముదిముదిఁ దప్పి తోటం మునిముఖ్య భవత్తనయన్ గృహంబునన్ | 252 |
ఆదిఱకారమునకు
శా. | ఱేవుల్ మావుమతంగజంబును మణిశ్రీఖండముక్తాళియున్ | 253 |
సీ. | కానలో దారు మృగంబులకైవడిఁ | 254 |
సూరన్న రాఘవపాండవీయము
వ. | ఇందులో గానలో దారు = తమరు అనునర్థమునందు లఘురేఫయు, తారుట = యడుంగుట అనునర్ధమునందు గురురేఫయు నగును. అందుకు వెల్లంకి తాతంభట్లు నిడుపులమీఁద బండిఱా లేదనినాడు. తారుట రేఫమే అని రాఘవపాండవీయమునకు టీక వ్రాయుచున్న ముద్దరాజు రామన్న సమ్మతి వాసినాడు. అది కాదు. తారుట ఱకారమే సిద్ధము. మఱియు. | |
సీ. | రేఖలై మీఁదటిఱేవులై యొప్పు ప | 255 |
కళాపూర్ణోదయము
క. | గ్రక్కునఁ జని వ్రాలుదునో | |