ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
257
| దీఱ నది యనుభవింపక | 241 |
భాస్కరుని రామాయణము
వేఱనుటకు
క. | వేఱొకవిలుఁ గొని యమ్ములు | 242 |
ద్రోణపర్వము
24 లక్షణము
గీ. | అరయ గురురేఫ హల్లుతో బెరసినపుడు | 243 |
ఉదాహరణము
ఉ. | నూఱ్వురు నొక్కచందము మనోగతి సైరణ చేసి నన్ను నా | 244 |
ఎఱ్ఱాప్రగడ రామాయణము
క. | కార్చిచ్చు గవసి మృగముల | 245 |
భీష్మపర్వము