సర్వలక్షణసారసంగ్రహము
255
| మేనులువాలిచి పెంపున | 231 |
యయాతిచరిత్ర
ఉ. | వీఁడె నలుండు విశ్వపృథివీవలయైకవిభుండు వచ్చుచు | 232 |
నైషధము
ఱేకనుట ఱకార మగుటకు
సీ. | కబరికాభరముపైఁ గన్నెగేదంగిపూఁ | 233 |
ఉ. | ఱెక్కలు చించి కంఠమున ఱేకులు వాసి సిరంబు వ్రచ్చి పే | 234 |
భీష్మపర్వము
ఱేల యనుట ఱకార మగుటకు
ఉత్సాహ. | చాలుఁజాలు నెంతకైనఁ జాలు నున్నగన్నెరల్ | 235 |
యయాతిచరిత్ర
ఱేగు ఱకార మగుటకు
గీ. | మహితకమలమధురమధురసాస్వాదన | |