ఈ పుట అచ్చుదిద్దబడ్డది
254
మంజువాణి
| శ్రీకాశిక నిందించిన | 225 |
భీమఖండము
ఆ. | ఱజ్జులాడి యీగి ఱాపడి సభలోని | 226 |
పెద్దిరాజు అలంకారము
ఱాగ యనుట శకటరేఫ యగుటకు
ఉ. | ఱంతులు మీఁదిమిక్కిలిగ ఱాగతనంబున దొమ్మి చేసి దు | 227 |
భీమఖండము
ఱెప్ప, ఱేపు అనుటకు
ఉ. | అప్పుడు ముద్దరాలిఁజెలు లక్కునఁ జేర్చిముఖాబ్జ మెత్తి క | 228 |
వసుచరిత్ర
ఱేవనుటకు, ఱేసి యనుటకు
ద్విపద. | ఱేసి చూడగరాని ఱేవు చక్కటికి | 229 |
రంగనాథుని రామాయణము
చ. | అనఘ యకంపమై విమలమై పరిపూర్తియు లోఁతు దియ్య ము | 230 |
ఎఱ్ఱాప్రగడ రామాయణము
ఱేఁడు, ఱేసి యనుటకు
క. | దానిఁ గని వచ్చి పైఁబడు | |