ఈ పుట అచ్చుదిద్దబడ్డది
244
మంజువాణి
రేఫ యగుటకు
ద్విపద. | ఏసి బంగారంపుటిళ్ళలోఁ జొచ్చి | 179 |
రంగనాథుని రామాయణము
సీ. | వందిమాగధుల కైవారంబుఁ శుభతూర్య | 180 |
కవికర్ణరసాయనము
శకటరేఫ యగుటకు
క. | నూఱుదెరంగుల నెరసులు | 181 |
ఎఱ్ఱాప్రగడ రామాయణము
క. | వేఱుగఁ గనినం బ్రకృతిం | 182 |
అనుశాసనికము
ఉ. | మీఱినభద్రనాగములమీఁదికి దాటి తదీయకుంభము | 183 |
కువలయాశ్యచరిత్ర
వ. | చేరనుట శకటరేఫ యగుటకుఁ జింత్యము. | |