ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
227
| పఱతెంచి కుంభసంభవ | 100 |
ఆదిపర్వము
క. | నెఱియఁగ నసహ్యమగు న | 101 |
కళాపూర్ణోదయము
సీ. | చఱచి నిబ్బరముగా బఱతెంచు ఖగరాజు | 102 |
పాండురంగమాహాత్మ్యము
ద్విపద. | ఉఱక నీరుగఁ జేసి యుగ్రవేగమునఁ | 103 |
రంగనాథుని రామాయణము
వ. | పరిమార్చుట ఱకార మగుట కుదాహరణ చింత్యము. | |
రేఫ యగుటకు
సీ. | పరిమార్పఁజాల రెవ్వరు పెక్కుభంగుల | 104 |
స్త్రీపర్వము
క. | గురుభీష్మకర్ణసైంధవ | 105 |
శ్రీనాథుని హరవిలాసము