ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
213
రేఫయగుటకు
పంచచామరము. | సరు ల్పెనంగొనంగ జీల్గు జన్ను గప్పుమీఱఁగా | 39 |
యయాతిచరిత్ర
గీ. | ఇరులఁ గెలచిన యంతఃపురేందుముఖుల | 40 |
నైషధము
వ. | ఇవి రేఫప్రయోగములు. మఱియు. | |
సీ. | ఇందుబింబముమీఁది కందుచందంబునఁ | 41 |
విరాటపర్వము
గీ. | కురులు కెంపులు బొగడలు నెరయదువ్వి | 42 |
విజయవిలాసము
వ. | ఇందులో నెరసుటను ఒరసుటను రేఫఱకారములు రెంటం గలవు గనుక చింత్యము. కురులనుట రేఫఱకారముల రెంటం గలవు. పక్కెఱ ఱకారమగుటకు చింత్యము. | |
రేఫకు
సీ. | పన్నగాశికి నెదుర్పడి రెండురెక్కలు | 43 |
పారిజాతాపహరణము