ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
203
గీ. | తేరన రథంబు తేరకు తేరగంజి | 28 |
ఆ. | దారిఁజనుట పట్టుదారము దూరులు | 29 |
గీ | నారచీరలు సింగాణినారి పోర | 30 |
క. | పూరేడు పూరి పెరుగుట | 31 |
ఆ. | బార బారి బారు బీరము బూరుగ | 32 |
గీ. | మారిమసఁగుట మారేడు మారటహరి | 33 |
సీ. | రాణ రాణించుట రాయిడి రాయఁడు | |