ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
19
| పెద్దగాలంబు ముత్యాలగద్దె యెక్కి | 15 |
కాశీఖండము
ఒల్లెయనుటకు
గీ. | నారికేళాసవపుఁదీపు టూరు పొలయ | 16 |
ఆముక్తమాల్యద
సూ॥ ఏదంతతాచనామ్నామన్యతరస్యామియాంతానాం॥
అని శబ్దశాసనసూత్ర మున్నది గనుక మల్లె, లంజె, గద్ది, ఒల్లె యని యనవచ్చును.
లక్షణము
ఆ. | చనియెఁ గనియెఁ గొనియె ననుటకుఁ జనెఁ గనెఁ | 17 |
చనెననుటకు
క. | అని మందోదరి దెల్పిన | |