ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
175
నమ్మిగ యనుటకు
క. | తగుమాట లాంబికేయుం | 51 |
ఉద్యోగపర్వము
క. | మగ డింక నన్ను సైఁచునె | 52 |
యఱ్ఱాప్రగడ హరివంశము
బదు కనుటకు
గీ. | మునులు నజుడు మున్నుగ మహామూర్తి విష్ణు | 53 |
హరివంశము
సీ. | వదనచంద్రుని జొచ్చి బదికెడుచీకట్ల | 54 |
కవికర్ణరసాయనము
బతు కనుటకు
చ. | రతికిన్ భారతికిన్ వినోదకథలన్ ప్రాగల్భ్యము ల్చూపి త | 55 |
విజయవిలాసము