ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
171
పర యనుటకు
సీ. | బొమలు కన్నులమీద బొదలి వాలకమున్న | 34 |
కాశీఖండము
పొర సులభము.
6 లక్షణము
ఆ. | ఇం పెసంగ గృతుల సంపంగి సంపెంగ | 35 |
సంపంగి యనుటకు
ఆ. | నాతిచన్నులు వ్రేగున నడుము వఁడఁక | 36 |
చిత్రభారతము
సంపెఁగ యనుటకు
ఉ. | కంపనలీలమై నసదుగౌ నసియాడఁ గుచద్వయంబు న | 37 |
పారిజాతాపహరణము