ఈ పుట అచ్చుదిద్దబడ్డది
168
మంజువాణి
ఉదాహరణము
మోసలకు
చ. | ముద్దుమరంది కుఱ్ఱహరి మోసలగార్యభరంబు దీర్పగా | 19 |
నైషధము
మొగసాల యనుటకు
సీ. | మొగసాల నున్నారు జగతీసుపర్వులు | 20 |
కాశీఖండము
మోసాలకు
సీ. | లోలార్కునగరి మోసాల వెదకి... | 21 |
4 లక్షణము
క. | వాలెము కృతులం జెల్లును | 22 |
వేళ మనుటకు
ఉ. | వ్రేసిన వ్రేటునం బడక వేళను దాటి పిరిందికంటి బా | 23 |
రామాభ్యుదయము
వైళ మనుటకు
ఉ. | ఆంగము తొడఁగట్టి మిక యజ్ఞవిఘాతకచోరు నెందు వో | |