ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
167
కేళాకుళి యనుటకు
సీ. | కేళాకుళఁలలోని కెందమ్మితూఁడులు | 14 |
భైరవుని శ్రీరంగమహాత్మ్యము
సీ. | సారమై హిమజలాసారమై పూదేనె | 15 |
వసుచరిత్రము
కేళకుళు లనుటకు
గీ. | అంబుధులు కేళకుళులు కులాచలములు | 16 |
కవికర్ణరసాయనము
కేళకూళి యనుటకు
సీ. | కుక్కుటేశ్వరు కేళకూళి నుద్భవమయిన | 17 |
కాశీఖండము
3 లక్షణము
క. | మోసల యన మొగసా లన | 18 |