ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
157
అచ్చునకు
ఆ. | సకలకురుకుమారచాపశిక్షాచార్యుఁ | 143 |
విరాటపర్వము
ఆ. | సాంగవేదవేది యగుపురోహితుఁ డెప్డు | 144 |
శాంతిపర్వము
వ. | సాదర సాంబశబ్దములును నీలాగే నడచును. | |
క. | ఇది బ్రహ్మ వశిష్ఠునకున్ | 145 |
శాంతిపర్వము
క. | ఈదృశసుగుణాకల్పున | 146 |
వరాహపురాణము
ఆ. | సాంబుఁ బాయుమనుచుఁ జారుధేష్ణుఁ డేఁగి | 147 |
ఆరణ్యపర్వము