సర్వలక్షణసారసంగ్రహము
141
అచ్చుకు
మ. | జయధాటీసమయంబులన్ విలయజంఝామారుతాడంబరా | 74 |
కాశీఖండము
ద్విపద. | శ్రీకరరుచిసాంద్ర చిరయశోరుండ్ర | 75 |
రుక్మాంగదచరిత్ర
మ. | అమలోదాత్తమనీషమై నుభయకావ్యప్రౌఢి భావించు శి | 76 |
ఉత్తరరామాయణము
హల్లునకు
సీ. | కూరిమితమ్ముఁడు గుంటూరివిభుఁడు కొ | 77 |
విరాటపర్వము
మ. | అనతారాతివసుంధరారమణసప్తాంగాపహారక్రియా | 78 |
నైషధము