ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
129
వ. | గానప్లుత మనఁగా స్తుతి చేయుటయందు వచ్చునది. | |
రోదనప్లుతమునకు
ఉ. | ఏజనకాత్మజన్ దశరథేశ్వరుకోడల రాముభార్య జుం | 22 |
భాస్కరరామాయణము
సంశయప్లుతమునకు
చ. | హరిహయుఁ డేమి యయ్యె నొకదామదనానలతాపవేదన | 23 |
నైషధము
ఉ. | యేగతి యోగరూపము వహించెదొ యేగతి ప్రౌఢి మించెదో | 24 |
వసుచరిత్ర
సరసవడికి
7 లక్షణము
క. | పరగు న్నణ లొండొంటికి | |