ఈ పుట అచ్చుదిద్దబడ్డది
12
మంజువాణి
| దారుకుండు గొలువ నూరకుండె. | 47 |
ద్రోణపర్వము
ఆ. | చెట్టయొడసిపట్టి సెజ్జకుఁ దివియుచో | 48 |
కవికర్ణరసాయనము
సీ. | శేషపన్నగరాజు సెజ్జగా నాతఁడు | 49 |
'కవిలోకబ్రహ్మ శివజ్ఞానదీపిక
సీ. | సెజ్జపెఁ బఱచిన చేమంతిరేకులు | 50 |
జక్కన సాహసాంకము
సజ్జయనుటకు
చ. | తళుకుపసిండియోవరలు దంతపుఁబావడ లర్చనాగృహం | 51 |
వసుచరిత్ర
సీ. | ఉండు నేవీట మార్కండేయమునిరాజు | 52 |
కాశీఖండము