ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
127
హల్లునకు
,
మ. | నెఱయం బున్నమచందురుం జెనయు నీనెమ్మోమునున్ జెక్కులుం | 14 |
ఆరణ్యపర్వము
గీ. | కరులు ధాత్రీతలమ్ము గ్రక్కదల నడచె | 15 |
ఓలమాస యనుటకు
.
గీ. | అని విచారించుచుండె నయ్యవనినాథుఁ | 16 |
నైషధము
వ. | అరుయనుట తరుగుట యర్థముగనుక క్రచ్చఱ, రూపఱ, ఉక్కఱ యను పదములు అచ్చు హల్లులు రెంటియందును యతులౌను. | |
అచ్చునకు
చ. | తఱియగునంతకున్ రిపు నుదగ్రత సైచుట నీతి నీవు నా | 17 |
ఉద్యోగపర్వము