సర్వలక్షణసారసంగ్రహము
103
| లూదియుండు నొకొక్కచో నూదకుండుఁ | 23 |
ఉ. | కావునఁ గామక్రోధముల గ్రాచుచు నాశ్రితకోటిఁ గాచుచున్ | 24 |
శాంతిపర్వము
సీ. | సంధ్యాభివందనశ్రద్ధ యుజ్జనసేయు | 25 |
కాశీఖండము
చ. | అనవుడు నిట్లనున్ విదురుఁ డక్కట ధర్మసుతుండు బాంధవుం | 26 |
ఉద్యోగపర్వము
చ. | కృపకృతవర్మలం గడిమి గిట్టి శిఖండిప్రభద్రకుల్ మహో | 27 |
శల్యపర్వము
శ్లో॥ | సంయుక్తే సంస్కృతాద్యస్యా త్సర్వమాంధ్రపదం లఘుః। | |