ఈ పుట అచ్చుదిద్దబడ్డది
102
మంజువాణి
సీ. | తనయశోవిశదముకితాసౌధపాళికి | 19 |
వసుచరిత్ర
6 లక్షణము
క. | దినవెచ్చము గరకంఠుఁడు | 20 |
దినవెచ్చ మనుటకు
సీ. | కైలాసమునఁ బంట మైలారవిభుఁ డుండె | 21 |
కాశీఖండము
కరకంఠుఁ డనుటకు
క. | ఎరుకని యెఱుఁగక నీకున్ | 22 |
అరణ్యపర్వము
7 లక్షణము
గీ. | సంస్కృతపదంబు లొగి సమాసములు గూర్చు | |
- ↑ గరకంఠా యనుచో గరశబ్దమునకు గరళ మర్ధము జెప్పి సంస్కృతసమాసముగా నిర్వహించవచ్చును.